Movie Name | Lorry Driver (1990) |
---|---|
Director | B Gopal |
Star Cast | Balakrishna, Vijayashanti |
Music | Chakravarthy |
Singer(s) | SP Balasubramanyam, Chitra |
Lyricist | Sirivennela Seetharama Sastry |
Music Label |
Dasara Vachindayya
Sarada Thechhindayyaa
Dashami Vachhindhayya
Dashane Maarchindhayyaa
Jayaho Durga Bhavani, Hoy
Veyyaro Puvvula Haaraanni, Hoy
OoOoOo Oo OoOo
Raathirilo Sooryudini Choodaalaa, Aa Aa
Jaatharatho Swaagathame Paadaalaa, Aa Aa
Ee Joru Pairu Thokkalaa
Chukkallu Chethullo Chikkaalaa
Ammori Dheevenalu Dhakkelaa
Mummaaru Cheyyetthi Mokkaalaa
Ningi Nelaa Uppengelaa
Santhoshaale Chindheyyaalaa
Gullo Devudu Saaradhi Kaagaa
Lorry Driver Owner Kaadaa
Oo OoOo OoOo OoOo Oo Oo
Muchhataga Mundukuraa Thondharagaa, Aa Aa
Pachhadhanam Panchukune Pandugaraa, Aa Aa
Dasara Vachhindhayya…
Saradhaa Thechhindhayyaa
Dashami Vachhindhayyaa
Dashane Maarchindhayyaa
Jayaho Durga Bhavani, Hoy
Veyyaro Puvvula Haaraanni, Hoy
OoOoOo Oo OoOo
Raathirilo Sooryudini Choodaalaa, Aa Aa
Jaatharatho Swaagathame Paadaalaa, Aa Aa
Vaakitla Cheekatlu Tholigelaa
Choopullo Deepaalu Velagaalaa
Daagunna Deyyaalu Dhadiselaa
Thellaarlu Thirunaallu Jaragaala
Machhe Leni Jaabilli Nedu
Ichhindhammaa Challani Thodu
Ninnaa Monnati Pedhala Peta
Nedu Punnami Vennela Thota
Oo OoOo OoOo OoOo Oo Oo
Banjarulo Bangaarule Pandenuro
Andharilo Sambarame Nindenuro
Dasara Vachhindhayya
Saradhaa Thechhindhayyaa
Dashami Vachhindhayyaa
Dashane Maarchindhayyaa
Jayaho Durga Bhavani, Hoy
Veyyaro Puvvula Haaraanni, Hoy
OoOoOo Oo OoOo
Raathirilo Sooryudini Choodaalaa, Aa Aa
Jaatharatho Swaagathame Paadaalaa, Aa Aa
దసరా వచ్చిందయ్యా… సరదా తెచ్చిందయ్యా
దశమి వచ్చిందయ్యా… దశనే మార్చిందయ్యా
జయహో దుర్గాభవానీ… హొయ్
వెయ్యరో పువ్వుల హారాన్నీ… హొయ్
ఓఓఓ ఓ ఓఓ
రాతిరిలో సూర్యుడిని చూడాలా, ఆ ఆ
జాతరతో స్వాగతమే పాడాలా, ఆ ఆ
ఈ జోరు పైరు తొక్కలా
చుక్కల్లు చేతుల్లో చిక్కాలా
అమ్మోరి దీవెనలు దక్కేలా
ముమ్మారు చెయ్యెత్తి మొక్కలా
నింగీ నేలా ఉప్పొంగేలా
సంతోషాలే చిందేయ్యాలా
గుళ్ళో దేవుడు సారధి కాగా
లారీ డ్రైవరు ఓనర్ కాడా
ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ
ముచ్చటగా ముందుకురా తొందరాగా, ఆ ఆ
పచ్చదనం పంచుకునే పండుగరా, ఆ ఆ
దసరా వచ్చిందయ్యా… సరదా తెచ్చిందయ్యా
దశమి వచ్చిందయ్యా… దశనే మార్చిందయ్యా
జయహో దుర్గాభవానీ, హొయ్
వెయ్యరో పువ్వుల హారాన్నీ, హొయ్
ఓఓఓ ఓ ఓఓ
రాతిరిలో సూర్యుడిని చూడాలా, ఆ ఆ
జాతరతో స్వాగతమే పాడాలా, ఆ ఆ
వాకిట్ల చీకట్లు తొలిగేలా
చూపుల్లో దీపాలు వెలగాలా
దాగున్న దెయ్యాలు దడిసేలా
తెల్లార్లు తిరనాల్లు జరగాల
మచ్చే లేని జాబిల్లి నేడు
ఇచ్చిందమ్మా చల్లని తోడు
నిన్నా మోన్నటి పేదల పేట
నేడు పున్నమి వెన్నెల తోట
ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ
బంజరులో బంగారులే పండేనురో
అందరిలో సంబరమే నిండెనురో
దసరా వచ్చిందయ్యా… సరదా తెచ్చిందయ్యా
దశమి వచ్చిందయ్యా… దశనే మార్చిందయ్యా
జయహో దుర్గాభవానీ, హొయ్
వెయ్యరో పువ్వుల హారాన్నీ, హొయ్
ఓఓఓ ఓ ఓఓ
రాతిరిలో సూర్యుడిని చూడాలా, ఆ ఆ
జాతరతో స్వాగతమే పాడాలా, ఆ ఆ