Intakoo Nuvvevaru Song Lyrics - Snehituda

Intakoo Nuvvevaru Song Lyrics - Snehituda
Intakoo Nuvvevaru Song Lyrics: Intakoo Nuvvevaru is a Telugu song from the film Snehituda starring Nani & Madhavi Lata , directed by Satyam Bellamkonda. "Intakoo Nuvvevaru" song was composed by Sivaram Shankar and sung by Shreya Ghoshal , with lyrics written by Basha Sri.

Intakoo Nuvvevaru Song Details

Movie NameSnehituda (2009)
DirectorSatyam Bellamkonda
Star CastNani & Madhavi Lata
MusicSivaram Shankar
Singer(s)Shreya Ghoshal
LyricistBasha Sri
Music LabelAditya Music

Intakoo Nuvvevaru Song Lyrics in Telugu

ఇంతకు నువ్వెవరు, వరసకు నాకెవరూ
అంతగ గుచ్చి గుచ్చి చెప్పెటందుకు నేనెవరూ
ఇంతకు ముందెవరు, ఇంతగ నాకెవరూ
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారె లేరెవరూ
ఒక నిమిషం కోపముతో, మరు నిమిషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఎమిటని, ఈ బంధం మనది అని
నేను ఆలోచిస్తె బదులె దొరకదు ఎంతకు

ఇంతకు నువ్వెవరూ, వరసకు నాకెవరూ
అంతగ గుచ్చి గుచ్చి చెప్పెటందుకు నేనెవరూ

ఎందుకో ఏమిటో నేను చెప్పలేను కానీ
కలిసావు తియ్యనైన వేలా
చనువుతొ చిలిపిగ నీవె మసులుతుంటె నాతో
మరిచాను గుండెలోని జ్వాలా
ఓ తొలకరి స్నేహమా, నేస్తమా, ఏమి మాయొ ఇదీ
నీ అడుగుల నీడలో కాలమె, నిలిచి చూస్తున్నదీ

ఇంతకు నువ్వెవరూ, వరసకు నాకెవరూ
అంతగ గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఎవరిని చూడక నాకై పరుగు తీస్తు ఉంటే
నీ తీరె ఆశ రేపె నాలో
నువ్వలా కసురుతూ నాకె అదుపు నేర్పుతుంటే
చూసాలె నన్ను నేను నీలో
ప్రియమైన సమయమా, గమనమా, చెప్పవే అతనికీ
ఈ చిరు చిరు పయనమె మదురమయి, నిలిచిపోతుందనీ

ఇంతకు నువ్వెవరూ, వరసకు నాకెవరూ
అంతగ గుచ్చి గుచ్చి చెప్పెటందుకు నేనెవరూ
ఒక నిమిషం కోపముతో, మరు నిమిషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటని, యీ బంధం మనది అని
నేను ఆలోచిస్తె బదులె దొరకదు ఎంతకు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Snehituda Movie

  1. Intakoo Nuvvevaru Song Lyrics
  2. Ayyo Rama Song Lyrics
  3. Chiluka Navvave Song Lyrics

Intakoo Nuvvevaru Song FAQ

What movie is Intakoo Nuvvevaru song from?

Intakoo Nuvvevaru song is from the Snehituda movie.

Who sang Intakoo Nuvvevaru song?

Intakoo Nuvvevaru song was sung by Shreya Ghoshal .

Who wrote Intakoo Nuvvevaru song lyrics?

Intakoo Nuvvevaru song lyrics were written by Basha Sri.

Who composed music for Intakoo Nuvvevaru song?

Intakoo Nuvvevaru song music was composed by Sivaram Shankar.