
| Movie Name | Snehituda (2009) |
|---|---|
| Director | Satyam Bellamkonda |
| Star Cast | Nani & Madhavi Lata |
| Music | Sivaram Shankar |
| Singer(s) | Karthik , Chinmayee |
| Lyricist | Basha Sri |
| Music Label | Aditya Music |
గోధారి పరుగులో కదిలే నావలా
ఆకాశ జిలుగులో మెరిసే తారలా చిలుకా నవ్వవే
చిలుకా నవ్వవే నవ్వవే సిరి మువ్వల్లె మోగాలి నీ నవ్వు
చినుకై చిందవే చినబోయింది నిను చూసి ఆ పువ్వు
తీయని తెలుగులా పచ్చని పైరులా
బోసి పాపాయి నవ్వల్లె నవ్వలి
నాట్మాడె నెమలే ఆట మరచి వచ్చి
నవ్వుతున్నది ఎవరు అని ఆరతియ్యాలి
భూమి మీద స్వర్గం నేల మీదకి వచ్చి
నన్ను మించిందంటు నిను బాగా పొగిడెయ్యాలి
ఏ స్వరగము నిను మించదు నేస్తమూ
నీ మౌనమూ నా ప్రేమనే అర్దము
నువ్ కిల కిల మంటి నవ్వు
నే చెక చెక మంటు వెల్లి
ఇల్లె పీకి పందిరి వేస్తాను
చిలుకా నవ్వవే నవ్వవే సిరి మువ్వల్లె మోగాలి నీ నవ్వు
నేన్ను మెచ్చిన వాడు
నా తోడు నడచిన వాడు
నా జోదు కావాలంటు యద లోపలే తొలిచాడు
ఊహనే మలిచాను నీ రూపునే పిలిచాను
నా వాడు వీడె అంటు నా మన్సు నీకిచ్చాను
నీ పరిచయం నా మధికే సంభరం
నీ సంభరం తకాలి అంభరం
నింగి నేలల సాక్ష్యం
ప్రేమకు ఇద్దం మోక్షం
డొలు భాజ మోగించేద్దామూ
చిలుకా నవ్వవే నవ్వవే సిరి మువ్వల్లె మోగాలి నీ నవ్వు
చినుకై చిందవే చినబోయింది నిను చూసి ఆ పువ్వు
తీయని తెలుగులా పచ్చని పైరులా
బోసి పాపాయి నవ్వల్లె నవ్వలి
Chiluka Navvave song is from the Snehituda movie.
Chiluka Navvave song was sung by Karthik , Chinmayee.
Chiluka Navvave song lyrics were written by Basha Sri.
Chiluka Navvave song music was composed by Sivaram Shankar.