| Movie Name | Snehituda (2009) |
|---|---|
| Director | Satyam Bellamkonda |
| Star Cast | Nani & Madhavi Lata |
| Music | Sivaram Shankar |
| Singer(s) | Jessi Gift, Gopika Poornima |
| Lyricist | Basha Sri |
| Music Label | Aditya Music |
అయ్యొ రామ రాధె శ్యామ దొంగల్లె దూరాడె శ్రీకృష్నుడు
అయ్యొ రామ రాధె శ్యామ దొంగల్లె దూరాడె శ్రీకృష్నుడు
వెన్నె దోచి మన్నె పోసి చీరెత్తుకెల్లడె శ్రీకృష్నుడు
వేనువాయిస్తాడె పట్టి లాగేస్తాడె
మత్తుకమ్మేస్తాడె ఉట్టికొట్టేస్తాడె
వేనువాయిస్తాడె పట్టి లాగేస్తాడె
మత్తుకమ్మేస్తాడె ఉట్టికొట్టేస్తాడె
అయ్యొ రామ రాధె శ్యామ దొంగల్లె దూరాడె శ్రీకృష్నుడు
వెన్నె దోచి మన్నె పోసి చీరెత్తుకెల్లడె శ్రీకృష్నుడు
గోధారి గట్టుపై గోపెమ్మ ఆడగా
మర్రి ఊడె ఊయలూగదా
ఆ పంట చేనులో గోరింకే పాడగా
తేనె పట్టూ తీపి పెరగదా
చిలకమ్మ నవ్వితే చెరుకమ్మ పండదా
ఎరుపమ్మ నమిలితే గంగమ్మ పొంగదా
వీరి వీరి గుమ్మడి భలే ఉంది చూడు
కోలు కోలు కోలు ఎంకి కొప్పులొ పూలు
పాలు మీగడ తోడు పిల్ల నడకల డొలు
కోలు కోలు కోలు ఎంకి కొప్పులొ పూలు
పాలు మీగడ తోడు పిల్ల నడకల డొలు
అయ్యొ రామ రాధె శ్యామ దొంగల్లె దూరాడె శ్రీకృష్నుడు
వెన్నె దోచి మన్నె పోసి చీరెత్తుకెల్లడె శ్రీకృష్నుడు
ఆ తాటి కుండపై నీ చూపె సోకితే
కారు గాలే ఏరు వాగయీ
సూరీడె మెల్లగా ఆకాశం వీడగా
గడ్డి వామె మనకు దిండయీ
చేపమ్మ దొరికితే మిరియాలు గస గసా
పిందమ్మ పండితే ఊరంత గుస గుసా
అరె తస్స చెక్క భలే గుంది ఈడు
ఉట్టి మీద కూడు పప్పు చారే తోడు
పక్కనుటె నువ్వు సంకురాత్రే చూడు
ఉట్టి మీద కూడు పప్పు చారే తోడు
పక్కనుటె నువ్వు సంకురాత్రే చూడు
అయ్యొ రామ రాధె శ్యామ దొంగల్లె దూరాడె శ్రీకృష్నుడు
అయ్యొ రామ రాధె శ్యామ దొంగల్లె దూరాడె శ్రీకృష్నుడు
వెన్నె దోచి మన్నె పోసి చీరెత్తుకెల్లడె శ్రీకృష్నుడు
వేనువాయిస్తాడె పట్టి లాగేస్తాడె
మత్తుకమ్మేస్తాడె ఉట్టికొట్టేస్తాడె
వేనువాయిస్తాడె పట్టి లాగేస్తాడె
మత్తుకమ్మేస్తాడె ఉట్టికొట్టేస్తాడె
Ayyo Rama song is from the Snehituda movie.
Ayyo Rama song was sung by Jessi Gift, Gopika Poornima.
Ayyo Rama song lyrics were written by Basha Sri.
Ayyo Rama song music was composed by Sivaram Shankar.