Gandharwa Emaindo Emo Song Lyrics - Gandharwa

Gandharwa Emaindo Emo Song Lyrics - Gandharwa
Gandharwa Emaindo Emo Song Lyrics: Gandharwa Emaindo Emo is a Telugu song from the film Gandharwa starring Sandeep Madhav, Gayatri R, directed by Apsar. "Gandharwa Emaindo Emo" song was composed by Raprock Shakeel and sung by Hemachandra, Sunitha. Lyrics were written by Basha Sri.

Gandharwa Emaindo Emo Song Details

Movie NameGandharwa
DirectorApsar
Star CastSandeep Madhav, Gayatri R
MusicRaprock Shakeel
Singer(s)Hemachandra, Sunitha
LyricistBasha Sri
Music LabelAditya Music

Gandharwa Emaindo Emo Song Lyrics in Telugu

Gandharwa Emaindo Emo Lyrics in Telugu

ఏ, బూమ్ బూమ్ పిల్ల

హైటెక్ లుక్ పిల్ల

బూమ్ బూమ్ పిల్ల

హి ఈజ్ ఎ నాటీ సోల్జర్

బూమ్ బూమ్ పిల్ల

వాట్ ఎ బ్యూటీ పిల్ల

బూమ్ బూమ్ పిల్ల

కుర్రాళ్ళ డ్రీం టీజర్

ఏమైందో ఏమో పిచ్చిపట్టినట్టుగుంటుందే

ఇన్నాళ్లు లేని కదా ఇపుడే మొదలైందే

రాతిరి నిద్దుర కరువు

ఆపై వయసుల బరువు

నీ కొంటె చూపులు

నా వెంటపడుతూ

మన గుండెల చాటున

మొదలిక యుద్ధం

ఏమైందో ఏమో పిచ్చిపట్టినట్టుగుంటుందే

ఇన్నాళ్లు లేని కదా ఇపుడే మొదలైందే

తేరే ప్యార్ మే పాగల్

నా కళ్ళలోనే ఉండిపోరా

హమ్ బి హోగయా గాయల్

నీ గుండెలోనే ఉండిపోనా

నువ్వు నేను ఒక్కటైపోయే తరుణం

నన్నే నీలో కలుపుకోమంది ప్రాయం

మనసు మెచ్చింది ఈ రూపం

నువ్వు చెయ్యాలి ఆ ధైర్యం

వయసు తెచ్చింది ఈ భారం

నిన్ను చేయమంది ఓ నేరం

బాహోం మే తూ బర్లే ముఝే ఓ జానేజ

డంగ్ డంగ్ డంగ్ డంగ్

ఏమైందో ఏమో పిచ్చిపట్టినట్టుగుంటుందే

ఇన్నాళ్లు లేని కదా ఇపుడే మొదలైందే

తూ హీ మేర సబ్ హై

నా చేతిలోన చెయ్ వెయ్ రా

తూ హీ మేర రబ్ హై

ఏడడుగులు నే వేయన

నువ్వు నేను మనముగా మారే సమయం

తనువూ తనువు త్మకమైపోయే వైనం

తపిస్తూ ఉంటాను లోలోన

తప్పించుకెళ్లొద్దు ఇకపైనా

నీ పక్కనే ఉంటాను ఎపుడైనా

మనం మనం ఒకటె అవునా

సున్ సాతియా కెహెతి హే క్యా ఏ వాదియా

టం టం టం టం

ఏమైందో ఏమో పిచ్చిపట్టినట్టుగుంటుందే

ఇన్నాళ్లు లేని కదా ఇపుడే మొదలైందే

బూమ్ బూమ్ పిల్ల

హైటెక్ లుక్ పిల్ల

బూమ్ బూమ్ పిల్ల

హి ఈజ్ ఎ నాటీ సోల్జర్

బూమ్ బూమ్ పిల్ల

వాట్ ఎ బ్యూటీ పిల్ల

బూమ్ బూమ్ పిల్ల

కుర్రాళ్ళ డ్రీం టీజర్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Gandharwa Movie

  1. Kannulake Kaanukave Song Lyrics
  2. Gandharwa Emaindo Emo Song Lyrics
  3. Ellipoke Saavariya Song Lyrics

Gandharwa Emaindo Emo Song FAQ

What movie is Gandharwa Emaindo Emo song from?

Gandharwa Emaindo Emo song is from the Gandharwa movie.

Who sang Gandharwa Emaindo Emo song?

Gandharwa Emaindo Emo song was sung by Hemachandra, Sunitha.

Who wrote Gandharwa Emaindo Emo song lyrics?

Gandharwa Emaindo Emo song lyrics were written by Basha Sri.

Who composed music for Gandharwa Emaindo Emo song?

Gandharwa Emaindo Emo song music was composed by Raprock Shakeel.