
| Movie Name | Gandharwa |
|---|---|
| Director | Apsar |
| Star Cast | Sandeep Madhav, Gayatri R |
| Music | Raprock Shakeel |
| Singer(s) | Javed Ali & Moushmi Neha |
| Lyricist | Apsar Hussain |
| Music Label | Aditya Music |
హేయ్, ఎళ్ళిపోకే సావరియా
ఉండీ పోవే ఓ ఘడియ
ఎల్-ఎళ్ళిపోకే సావరియా
నువ్వేలే నా దునియా
ఎల్లమాకే ఎల్లమాకే సావరియా
ఉండిపోవే ఉండిపోవే… ఓ ఘడియ
హ్మ్, ఎంతసేపే సావరియా
గుండెల్లో ఈ గొడవ
ఇన్-కెంతసేపే సావరియా
నన్ను చేర నీ నావా
ఎంతసేపె ఎంతసేపె సావరియా
చిన్నవాడి గుండెల్లో ఈ గొడవ
ఎళ్ళిపోకే సావరియా
ఉండీపోవే ఓ ఘడియ
ఎల్-ఎళ్ళిపోకే సావరియా
నువ్వేలే నా దునియా
హే, నడుముని తాకే కురులని అడిగా
నా చెలి తనువుని తాకొద్దని
పూలకి కూడా కబురులు పంపా
నా సఖి నవ్వులు నావేనని
నీ సూపుల్ తాకి… నా గుండె తడిసె
నీ రూపుల్ సూసి… నా కళ్ళు మెరిసే
లేనిపోని కోపమంత… రుద్దమాకే సెలియా
ఒక్కసారి హత్తుకోవే… కౌగిలి బిగియా
హేయ్, ఎళ్ళిపోకే సావరియా
ఉండీ పోవే ఓ ఘడియ
ఎల్-ఎళ్ళిపోకే సావరియా
నువ్వేలే నా దునియా
హో, మనసే మైనం… కరగక తప్పదు
అయినా దూరం ఇంకేలనే
గడిచే కాలం… గడవక మానదు
మనలో దూరం తగ్గించవే
నీ సెంపల్లోన… ఆ కెంపులదిరే
నీ ఒంపుల్లోనా… నా మది చెదిరే
వీలు లేని దారులన్నీ… దాటినానే చెలియా
నువ్వు లేని పానమింకా… ఎందుకే విడియా
ఉండిపోతా సావరియా, ఎహె
నువ్వేలే నా దునియా
ఉండిపోతా సావరియా, ఓహోయ్
నీ వైపే నా నావ
మస్తుగుంది మీ జంట సావరియా
సూడబుద్ది అయితాందే ఓ గడియా
మస్తుగుంది మీ జంట సావరియా
సూడబుద్ది అయితాందే ఓ గడియా
Ellipoke Saavariya song is from the Gandharwa movie.
Ellipoke Saavariya song was sung by Javed Ali & Moushmi Neha.
Ellipoke Saavariya song lyrics were written by Apsar Hussain.
Ellipoke Saavariya song music was composed by Raprock Shakeel.