Ela Ela Dachavu Song Lyrics - Gorintaku

Ela Ela Dachavu Song Lyrics - Gorintaku
Ela Ela Dachavu Song Lyrics: Ela Ela Dachavu is a Telugu song from the film Gorintaku starring Shobhan Babu, Savitri, Vakkalanka Padma, Sujatha, directed by Dasari Narayana Rao. "Ela Ela Dachavu" song was composed by KV Mahadevan and sung by Susheela & S P Balasubramanyam. Lyrics were written by Devulapalli Krishna Sastry.

Ela Ela Dachavu Song Details

Movie NameGorintaku (1979)
DirectorDasari Narayana Rao
Star CastShobhan Babu, Savitri, Vakkalanka Padma, Sujatha
MusicKV Mahadevan
Singer(s)Susheela & S P Balasubramanyam
LyricistDevulapalli Krishna Sastry
Music Label

Ela Ela Dachavu Song Lyrics in Telugu

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

పిలిచి పిలిచినా పలుకరించినా
పులకించదు కదా నీ ఎదా ||2||
ఉసురుసురనినా గుసగుసమనినా ||2||
ఊగదేమది నీ మది

నిదుర రాని నిశిరాతురులెన్నో
నిట్టూరుపులెన్నో ||2||
నోరులేని ఆవేదనలెన్నో
ఆరాటములెన్నో

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

తలుపులు తెరుచుకొని వాకిటనే
నిలబడతారా ఎవరైనా ||2||
తెరిచి ఉందనీ… వాకిటి తలుపు
చొరబడతారా ఎవరైనా ||2||

దొరవో, మరి దొంగవో
దొరవో, మరి దొంగవో
దొరికావు ఈనాటికీ
దొంగను కానూ, దొరనూ కానూ
దొంగను కానూ, దొరనూ కానూ
నంగనాచినసలే కానూ

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Gorintaku Movie

  1. Cheppana Siggu Vidichi Song Lyrics
  2. Ela Ela Dachavu Song Lyrics
  3. Gorinta Poochindi Komma Lekunda Song Lyrics

Ela Ela Dachavu Song FAQ

What movie is Ela Ela Dachavu song from?

Ela Ela Dachavu song is from the Gorintaku movie.

Who sang Ela Ela Dachavu song?

Ela Ela Dachavu song was sung by Susheela & S P Balasubramanyam.

Who wrote Ela Ela Dachavu song lyrics?

Ela Ela Dachavu song lyrics were written by Devulapalli Krishna Sastry.

Who composed music for Ela Ela Dachavu song?

Ela Ela Dachavu song music was composed by KV Mahadevan.