Dhinakkuta Kasakkuro Song Lyrics - Jagadeka Veerudu Athiloka Sundari

Dhinakkuta Kasakkuro Song Lyrics: Dhinakkuta Kasakkuro is a Telugu song from the film Jagadeka Veerudu Athiloka Sundari starring Chiranjeevi, Sridevi, directed by K. Raghavendra Rao. "Dhinakkuta Kasakkuro" song was composed by Ilayaraaja and sung by S P Balasubramanyam & Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Dhinakkuta Kasakkuro Song Details

Movie NameJagadeka Veerudu Athiloka Sundari
DirectorK. Raghavendra Rao
Star CastChiranjeevi, Sridevi
MusicIlayaraaja
Singer(s)S P Balasubramanyam & Chitra
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Dhinakkuta Kasakkuro Song Lyrics in Telugu

దినక్కుతా కసక్కురో

ఝనక్కుతా ఢమక్కురో

తళుక్కుతార మిణుక్కు స్టారా

కథక్కు ఆట పాట చూస్తారా

దినక్కుతా కసక్కురో

ఝనక్కుతా చమక్కురో

తళుక్కుతార మిణుక్కు స్టారా

కథక్కు ఆట పాట చూస్తారా

దినక్కుతా కసక్కురో

ఝనక్కుతా చమక్కురో

కసక్కు లయలు హొయలు చూశా

కసెక్కి వలపు వలలే వేశా

గుబుక్కు ఎదలో కథలే దాచా

గుటుక్కుమనక గుబులే దోచా

మజా చేస్తే మరోటంట… మరోటిస్తే మగాణ్ణంట

సరే అంటే అతుక్కుంటా… సరాగంలో ఇరుక్కుంటా

చుంబురున్నై నారదున్నై

చుంబ మీద పంబ రేపి… పాడుతుంటే మీరు గోవిందే

గోవింద గోవింద… కమాన్ కమాన్, పాడంయ్, ఆ

పబపప్పా పామ్ పబపప్పా పామ్ పబపప్పా పామ్

పబపప్పా పబపప్పా పాబా పాబా బాబాబం

దినక్కుతా కసక్కురో

ఝనక్కుతా చమక్కురో

తళుక్కుతార మిణుక్కు స్టారా

కథక్కు ఆట పాట చూస్తారా

దినక్కుతా కసక్కురో

ఝనక్కుతా చమక్కురో

వయస్సు ఒడిలో తుడినే చూశా

వరించి సుడిలో పడవే వేశా

నటించే నరుడా ఘనుడా మెచ్చా, ఆ

నమస్తే నడుమే నటిగా ఇచ్చా, ఆ హా

ఉడాయిస్తే ఉడుక్కుంటా

లడాయిస్తే హోయ్ ఉతుక్కుంటా

సఖి అంటే సరే అంటా

చెలి అంటే గురు అంటా

బ్రేకు డాన్సు షేకు డాన్సు

మిక్సు చేసి స్టెప్సు వేసి

ట్రిక్స్ చేస్తే మీరు గోవిందా, హ్హహ్హా

కమాన్ కమాన్ డాన్స్ ఐ సే ఆడండ్రా

దినక్కుతా దినక్కుతా దినక్కుతా దినక్కుతా

దినక్కు తార దినక్కు తార

దినక్కు తార తారా తారారా

దినక్కుతా కసక్కురో

ఝనక్కుతా చమక్కురో

తళుక్కుతార మిణుక్కు స్టారా

కథక్కు ఆట పాట చూస్తారా

దినక్కుతా కసక్కురో

ఝనక్కుతా చమక్కురోయ్

Share this Song!

More Songs from Jagadeka Veerudu Athiloka Sundari Movie

  1. Mana Bharatamlo Song Lyrics
  2. Dhinakkuta Kasakkuro Song Lyrics
  3. Jai Chiranjeeva Song Lyrics
  4. Abbani Teeyani Debba Song Lyrics
  5. Yamaho Nee Yama Song Lyrics

Dhinakkuta Kasakkuro Song FAQ

What movie is Dhinakkuta Kasakkuro song from?

Dhinakkuta Kasakkuro song is from the Jagadeka Veerudu Athiloka Sundari movie.

Who sang Dhinakkuta Kasakkuro song?

Dhinakkuta Kasakkuro song was sung by S P Balasubramanyam & Chitra.

Who wrote Dhinakkuta Kasakkuro song lyrics?

Dhinakkuta Kasakkuro song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Dhinakkuta Kasakkuro song?

Dhinakkuta Kasakkuro song music was composed by Ilayaraaja.