
| Movie Name | Aranya |
|---|---|
| Director | Prabu Solomon |
| Star Cast | Rana Daggubati, Vishnu Vishal, Zoya Hussain, Shriya Pilgaonkar |
| Music | Shantanu Moitra |
| Singer(s) | Haricharan |
| Lyricist | Vanamali |
| Music Label | Eros Now Telugu |
తారాగణం: రానా దగ్గుపాటి, జోయా హుస్సేన్
లేబుల్: ఎరోస్ నౌ తెలుగు
చిటికేసే ఆ చిరుగాలి..
చిందేసి ఆడే నెమలి.
కిలకిలమని కోకిల వాలి
పాడెనులె హాయిగ లాలి…
అడివంతా ఒకటై…
ఆహ్వానమే పలికనే.
ఆడనీ! పాడనీ! చిందులే వెయ్యనీ… ||2||
చిటికేసే ఆ చిరుగాలి..
చిందేసి ఆడే నెమలి.
అడివంతా ఒకటై…
ఆహ్వానమే పలికనే.
ఆడనీ! పాడనీ! చిందులే వెయ్యనీ… ||2||
చుక్కలేడి కూనల్లారా.. అడివమ్మ పాపల్లారా
అందమైన లోకం ఇదే… అందుకో మరి అంటున్నదే
కొమ్మల్లో పూచే పూలు… కురిపించెను అక్షింతల్లు
అల్లరి చేసే తెమ్మెరలు.. పూసెనులే సుమగంధాలు..
సాగే నీ దారుల్లో
హరివిల్లులే దించనీ….
Also Read Lyrics: నీలి నీలి ఆకాశం
Chitikese Aa Chirugali song is from the Aranya movie.
Chitikese Aa Chirugali song was sung by Haricharan.
Chitikese Aa Chirugali song lyrics were written by Vanamali.
Chitikese Aa Chirugali song music was composed by Shantanu Moitra.