| Movie Name | Prema (1989) |
|---|---|
| Director | Suresh Krissna |
| Star Cast | Venkatesh, Revathi, SPB |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam & KS Chitra |
| Lyricist | Acharya Athreya |
| Music Label |
యు ఆర్ మై హీరో హీరో హీరో
యా, ఐయాాం యువర్ హీరో హీరో హీరో
యు ఆర్ మై హీరో హీరో హీరో
ఐయాాం యువర్ హీరో హీరో హీరో
నా ఆశవో… ఆశలో ఊహవో
ఊహలో ఊయలై… ఊగి పోదువో
యు ఆర్ మై హీరో… హీరో హీరో
యా, ఐయాాం యువర్ హీరో హీరో హీరో
(హీరో హీరో… హీరో)
మెరుపై మెరిసితివి… మెలికలు తెలిపితివి
నాలోని అందాలకు
సరిగమలల్లితివి స్వరములు నేర్పితివి
నాలో రాగాలకు
పెదవులను విసిగించకు
హృదయమును అదిలించకు
దాసోహం నీ పొగరుకు
దండాలు నీ వయసుకు
నా మోజుకు ఏ రోజుకు
నువ్వేలే నా రాజువూ
యు ఆర్ మై హీరో హీరో హీరో
ఐయాాం యువర్ హీరో హీరో హీరో
నా ఆశవో… ఆశలో ఊహవో
ఊహలో ఊయలై… ఊగి పోదువో
యు ఆర్ మై హీరో… హీరో హీరో
యా, ఐయాాం యువర్ హీరో హీరో హీరో
కన్నుల కుంచెలతో కలలకు
రంగులను వేశావు తొలిసారిగ
వెన్నెల నవ్వులతో వెచ్చని కౌగిలిని
ఇచ్చావు మనసారగా
వలపులకు తొలి విందుగా
జగతికిది కనువిందుగా
కలిసితిమీ తొలి జంటగా
పలికెదమూ జేగంటగా
ఈనాటికీ ఏనాటికీ
నువ్వేలే నా రాణివీ
యు ఆర్ మై హీరో హీరో హీరో
ఐయాాం యువర్ హీరో హీరో హీరో
యు ఆర్ మై హీరో… హీరో హీరో
యా, ఐయాాం యువర్ హీరో హీరో హీరో
నా ఆశవో… ఆశలో ఊహవో
ఊహలో ఊయలై… ఊగి పోదువో
యు ఆర్ మై హీరో… హీరో హీరో
ఐయాాం యువర్ హీరో హీరో హీరో
(హీరో హీరో హీరో)
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
You Are My Hero song is from the Prema movie.
You Are My Hero song was sung by S P Balasubramanyam & KS Chitra.
You Are My Hero song lyrics were written by Acharya Athreya.
You Are My Hero song music was composed by Ilayaraja.