
| Movie Name | Prema (1989) |
|---|---|
| Director | Suresh Krissna |
| Star Cast | Venkatesh, Revathi, SPB |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Acharya Athreya |
| Music Label | Aditya Music |
ఒంటరి వాడిని నేనూ
ఎవ్వరి వాడిని కానూ
ఒంటరి వాడిని నేను
ఎవ్వరి వాడిని కాను
నాదో ప్రపంచం
అది నా సంగీతం
వేదం పునీతం
నాదం అనంతం
ఎవ్వరు పాడిన
స రి గ మ ప ద ని స లే
ఒంటరి వాడిని నేనూ
ఎవ్వరి వాడిని కానూ
ఒంటరి వాడిని నేను
ఎవ్వరి వాడిని కాను
ఒంటరి వాడిని నేనూ
ఎవ్వరి వాడిని కానూ
ఒంటరి వాడిని నేను, యా
ఎవ్వరి వాడిని కాను
బ్రతుకే అగమ్యం
మమతే అపూర్వం
మనసే వితండం
విధితో విరోధం
ఎవరిది గెలుపో
చివరికి తెలియునులే
ఒంటరి వాడిని నేనూ
ఎవ్వరి వాడిని కానూ, హ్హ హా
ఒంటరి వాడిని నేను
ఎవ్వరి వాడిని కాను
Ontari Vadini Nenu song is from the Prema movie.
Ontari Vadini Nenu song was sung by S P Balasubramanyam.
Ontari Vadini Nenu song lyrics were written by Acharya Athreya.
Ontari Vadini Nenu song music was composed by Ilayaraja.