
| Movie Name | Das Ka Dhamki |
|---|---|
| Director | Ashwath Marimuthu |
| Star Cast | Vishwak Sen, Nivetha Pethuraj |
| Music | Leon James |
| Singer(s) | Haricharan |
| Lyricist | Purnachary |
| Music Label | Saregama Telugu |
English
తెలుగు
Yevarini yevaritho Kalupuno
Vidhi Vilaasam
Manasutho Mudipade Manishiga
Tholi Prayaanam
Ye Thudhalu Teliyani Modhalidhaa
Ye Badhulu Dhorakani Prashna Idhaa
Nenupudu Adagani Varamidhaa
Naa Nijamuga Nijamidhaa
Kathagaa Malichaado
Parichayamu Chesaado
Prati Adugu Venakaala
Ye Malupu Raasaado
Idi Marujanma Telisenu Prema
Pedavulapaina Chirunavvule Emaina
Musuguna Unna Natananukunna
Teliyani Amma Eduru Nilavadhaa
Edha Thadichenugaa
Yevarini yevaritho Kalupuno
Vidhi Vilaasam
Manasutho Mudipade Manishiga
Tholi Prayaanam
ఎవరిని ఎవరితో కలుపునో
విధి విలాసం
మనసుతో ముడిపడే మనిషిగా
తొలి ప్రయాణం
ఏ తుదలు తెలియని మొదలిదా
ఏ బదులు దొరకని ప్రశ్న ఇదా
నేనెపుడు అడగని వరమీదా
నా నిజముగా నిజమిదా
కథగా మలిచాడో
పరిచయము చేసాడో
ప్రతి అడుగు వెనకాల
ఏ మలుపు రాశాడో
ఇది మరుజన్మ తెలిసెను ప్రేమ
పెదవులపైనా చిరునవ్వులు ఏమైనా
ముసుగున ఉన్నా నటననుకున్న
తెలియని అమ్మ ఎదురు నిలవదా
ఎద తడిచెనుగా
ఎవరిని ఎవరితో కలుపునో
విధి విలాసం
మనసుతో ముడిపడే మనిషిగా
తొలి ప్రయాణం
Watch ఎవరిని ఎవరితో Song
Yevarini Yevaritho song is from the Das Ka Dhamki movie.
Yevarini Yevaritho song was sung by Haricharan.
Yevarini Yevaritho song lyrics were written by Purnachary.
Yevarini Yevaritho song music was composed by Leon James.