
| Movie Name | Das Ka Dhamki |
|---|---|
| Director | Ashwath Marimuthu |
| Star Cast | Vishwak Sen, Nivetha Pethuraj |
| Music | Leon James |
| Singer(s) | Adithya RK, Leyon James |
| Lyricist | Purna Chary |
| Music Label | Saregama Telugu |
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా, పిల్లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, పిల్లా పిల్లా
సునురే జాను
దిల్లు చేజారెను
అదిరే కన్ను
కొంటెపిల్లా… పిల్లా
ఓ ఫుల్ మూను ఉన్న నే క్లౌడ్ నైను
వోడ్కా వైను నువ్వే పిల్లా పిల్లా
హే సావరియా చెలియా
కొంటెగా నవ్వేస్తుంటే
నా దునియా రెండుగా అయిపోతున్నాదే
నీ మానియా సాథియా
మాయలో మనసు పడ్డానా
నాలో నే లేనా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
చెంపకు పింపుల్లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
కళ్ళకు రేబాన్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
మందుకు మంచింగులా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
పిల్లా పిల్లా
ఫుల్ లిరిక్స్ – Click Here
Almost Padipoya Pilla song is from the Das Ka Dhamki movie.
Almost Padipoya Pilla song was sung by Adithya RK, Leyon James.
Almost Padipoya Pilla song lyrics were written by Purna Chary.
Almost Padipoya Pilla song music was composed by Leon James.