
| Movie Name | Enugu |
|---|---|
| Director | Hari |
| Star Cast | Arun Vijay, Priya Bhavani Shankar |
| Music | GV Prakash Kumar |
| Singer(s) | Arya Dhayal |
| Lyricist | Rajashri Sudhakar |
| Music Label | Aditya Music |
రావే నా రాజకుమారి… రావే నా రాజకుమారి
రావే నా రాజకుమారి… రాజకుమారి రాజకుమారీ
నీ తలపు కన్నె ఎదలో
ఊగేనురా (ఏలమ్మ ఏలా)
ఆడేనురా (ఏలమ్మ ఏలా)
పాడేనురా (ఏలమ్మ ఏలా)
నా బతుకు యేసుని నమ్మి
నిలిచెనురా (ఏలమ్మ ఏలా)
మెరిసెనురా (ఏలమ్మ ఏలా)
మురిసెనురా (ఏలమ్మ ఏలా)
ఆ అరబిక్ కడలి అలలల్లే ఆశలన్నీ ఎగసే
అవి నీ చెవిలో చెప్పాలని తలచెను నా మనసే
ఈ కన్నులలో వెలుగై… ఆ తొలకరిలో చినుకై
నీ వాకిట నే నిలిచా… నన్ను నీలోన నింపెయ్యరా
నీ తలపు కన్నె ఎదలో
ఊగేనురా (ఏలమ్మ ఏలా)
ఆడేనురా (ఏలమ్మ ఏలా)
పాడేనురా (ఏలమ్మ ఏలా)
నా బతుకు యేసుని నమ్మి
నిలిచెనురా (ఏలమ్మ ఏలా)
మెరిసెనురా (ఏలమ్మ ఏలా)
మురిసెనురా (ఏలమ్మ ఏలా)
(ఏలమ్మ ఏలా… ఏలమ్మ ఏలా)
ఉప్పు నీరు తాగుతున్నా
తియ్య తియ్యగా తోచెనురా
(ఏలమ్మ ఏలా… ఏలమ్మ ఏలా)
చక్కనైన నీ తలపే అనుక్షణము తలిచెనురా
(ఏలమ్మ ఏలా… ఏలమ్మ ఏలా)
రంగులేసి మగువ మనసు ఉరికెనురా
ఆశలన్నీ ఆదమరచి తొనికెనురా
నా పరువమిలా పలికెనురా
నే రేపవలు వేచి ఉంటా
ప్రేమ వలపు కానుక ఇచ్చెయ్ రా
ఏలమ్మ ఏలే, ఏలమ్మ ఏలే, ఏలమ్మ ఏలే
నీ తలపు కన్నె ఎదలో
ఊగేనురా (ఏలమ్మ ఏలా)
ఆడేనురా (ఏలమ్మ ఏలా)
పాడేనురా (ఏలమ్మ ఏలా)
అంతులేని ఆశలన్నీ మూటగట్టి నీపై ఉంచా
ఊరువాడ ఏమంటున్నా నా జతగా నిన్నే ఎంచా
ప్రేమగా నిన్నే నిన్నే చూసేస్తున్నా
నీ పేరు కలవరించి మూగనైనా
నా తలరాతే మారినదా
ఆ ఉప్పు నీరే మంచి నీరై
ఎడారిలో పారదా
యేల్లమ్మ యేలే… యేలే యేలో
యేల్లమ్మ యేలే… యేలే యేలో
యేల్లమ్మ యేలే
నీ తలపు కన్నె ఎదలో
ఊగేనురా (ఏలమ్మ ఏలే)
ఆడేనురా (ఏలమ్మ ఏలే)
పాడేనురా (ఏలమ్మ ఏలే)
Yelamma Yela song is from the Enugu movie.
Yelamma Yela song was sung by Arya Dhayal.
Yelamma Yela song lyrics were written by Rajashri Sudhakar.
Yelamma Yela song music was composed by GV Prakash Kumar.