Naa Chinthamani Song Lyrics - Enugu

Naa Chinthamani Song Lyrics - Enugu
Naa Chinthamani Song Lyrics: Naa Chinthamani is a Telugu song from the film Enugu starring Arun Vijay, Priya Bhavani Shankar, directed by Hari. "Naa Chinthamani" song was composed by GV Prakash Kumar and sung by Narayanan, Priya Hemesh. Lyrics were written by Bhuvana Chandra.

Naa Chinthamani Song Details

Movie NameEnugu
DirectorHari
Star CastArun Vijay, Priya Bhavani Shankar
MusicGV Prakash Kumar
Singer(s)Narayanan, Priya Hemesh
LyricistBhuvana Chandra
Music LabelAditya Music

Naa Chinthamani Song Lyrics in Telugu

శివుడు నెత్తిన గంగ మాదిరి నన్ను పెట్టినావే.

నీ వగలు చూపినావే, ఓ గుబులు రేపినావే

నా కళ్ళు కప్పినావే, నా కలలు దోచినావే.

నా కళ్ళు కప్పినావే, నా కలలు దోచినావే.

నా చింతామణి… నా సౌదామిని

నా చింతామణి… నా సౌదామిని

నీ చూపు నను గుచ్ఛగానే పిచ్చి ఎక్కినదే

నీ గొంతు విని నా మనసే రెచ్చి పోయినదే

వయసే ఊగిపోయినదే, ఒళ్ళే తుళ్ళిపోయినదే

ఊదారంగు పంచకట్టి… మెలమెల్లగా కొంగేపట్టి

అల్లరిగా సొగసు మీటి… సరుకు పట్టితివే

సందడిలో సడేమియా నడుము తట్టితివే

అదిరే ఫోజు కొట్టితివే, అందం గుట్టు పట్టితివే

నీ జడే పట్టి నీడమల్లే వచ్చా పిల్లా

సక్కూభాయి సందు కాడ వేచా పిల్లా

బరిలోకి రావే మళ్ళా ఆ ఆ.

సత్తుపల్లి వీధిలోన రౌండే కొట్టా

ఏ, కాకినాడ కాజా మళ్లే… నిన్నే చుట్టా

పిల్లోడా జత చేరినా, ఆ ఆ

నీ కంచిపట్టు కొక నన్ను కొరికేస్తుంటే

నా ఈడే కస్సు కస్సుమంటూ కాటేస్తుంటే

నే నువ్వు కొట్టే కాల్ కోసం ఎదురు చూస్తాలే

వస్తే కౌగిలిస్తాలే… అదిరే పెదవులిస్తాలే

నా చింతామణీ, ఈ ఈ… నా సౌదామిని

నా చింతామణి… నా సౌదామిని

నీ చూపు నను గుచ్ఛగానే పిచ్చి ఎక్కినదే

నీ గొంతు విని నా మనసే రెచ్చి పోయినదే

వయసే ఊగిపోయినదే, ఒళ్ళే తుళ్ళిపోయినదే

నీ చెయ్యినిట్ఠా పట్టంగానే మతిపోయిందోయ్

పక్కాకొచ్చి పిల్లా అంటే పడిపోయానోయ్

ముద్దెట్టి మురిపిస్తానోయ్

నువ్ ఓకే అంటే ఉట్టే కొట్టి ఊరించెయ్ నా

పట్టీ పట్టి అందాలన్నీ శోధించెయ్ నా

మనసారా లాలించెయ్ నా

నీ వాటం చూస్తే తస్సాదియ్యో భయమేస్తుందోయ్

అరె ఉండీ ఉండి యాడో అబ్బా చలి వేస్తుందోయ్

నే నువ్వు చెప్పే మాటకోసం కాచుకున్నానే

పథకం వేసుకున్నానే… చలిలో ఆదుకుంటానే

నా చింతామణీ, ఈ ఈ… నా సౌదామిని

నా చింతామణి… నా సౌదామిని

నీ చూపు నను గుచ్ఛగానే పిచ్చి ఎక్కినదే

నీ గొంతు విని నా మనసే రెచ్చి పోయినదే

వయసే ఊగిపోయినదే, ఒళ్ళే తుళ్ళిపోయినదే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Enugu Movie

  1. Yelamma Yela Song Lyrics
  2. Naa Chinthamani Song Lyrics

Naa Chinthamani Song FAQ

What movie is Naa Chinthamani song from?

Naa Chinthamani song is from the Enugu movie.

Who sang Naa Chinthamani song?

Naa Chinthamani song was sung by Narayanan, Priya Hemesh.

Who wrote Naa Chinthamani song lyrics?

Naa Chinthamani song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Naa Chinthamani song?

Naa Chinthamani song music was composed by GV Prakash Kumar.