
| Movie Name | Panchatantra Kathalu |
|---|---|
| Director | Ganganamoni Shekar |
| Star Cast | Noel, Nandhini Rai, Sai Ronak, Praneeta Patnaik |
| Music | Kamran |
| Singer(s) | Mangli |
| Lyricist | Kasarla Shyam |
| Music Label | Aditya Music |
Yegiripoye Pakshini Lyrics in Telugu
ఎగిరిపోయే పక్షిని
సదా ఉండిపొమ్మని
ఆపలేని గూటినీ
నేల రాలు పూవుని
మళ్ళీ పూయ రమ్మని
అడగలేని కొమ్మని
కరకు రాతి గుండెని
అలా ఉండవద్దని
అలై చెంత చేరనా
తలను బాదుకుందునా
మనసు చాటు మంటని
చల్లార్చాలి రమ్మని
కన్నీలనే పిలవనా
కళ్ళను వేడుకుందున
ఎవరు తోడు రారని
ఏది నీది కాదని
తెలుపలేని జన్మని
పిడికెడంత బూడిదే
నువ్వు నేను మనమని
తెలుసుకున్న తనువునీ
విషం మోస్తు గాలినీ
అలా తిరగవద్దని
వెల్లే దారి మలపనా
తలుపులన్ని మూయనా
మనిషితనం మేలని
ఎదను పంచుకొమ్మని
కధే నీకు చూపనా
కలగ నేను మిగలనా
Yegiripoye Pakshini song is from the Panchatantra Kathalu movie.
Yegiripoye Pakshini song was sung by Mangli.
Yegiripoye Pakshini song lyrics were written by Kasarla Shyam.
Yegiripoye Pakshini song music was composed by Kamran.