Nenemo Mothevari Song Lyrics - Panchatantra Kathalu

Nenemo Mothevari Song Lyrics - Panchatantra Kathalu
Nenemo Mothevari Song Lyrics: Nenemo Mothevari is a Telugu song from the film Panchatantra Kathalu starring Noel, Nandhini Rai, Sai Ronak, Praneeta Patnaik, directed by Ganganamoni Shekar. "Nenemo Mothevari" song was composed by Kamran and sung by Ram Miriyala. Lyrics were written by Kasarla Shyam.

Nenemo Mothevari Song Details

Movie NamePanchatantra Kathalu
DirectorGanganamoni Shekar
Star CastNoel, Nandhini Rai, Sai Ronak, Praneeta Patnaik
MusicKamran
Singer(s)Ram Miriyala
LyricistKasarla Shyam
Music LabelAditya Music

Nenemo Mothevari Song Lyrics in Telugu

ఓ ఓ ఓహొ ఓ ఆ ఆ ఆ

నేనేమో మోతేవరి

నువ్వేమో తోతాపరీ

నా గుండెల సరాసరి

కుర్సీ ఏసీ కూసోబెడ్తనే

నీ అయ్యా పట్వారి

నీ చిచ్చా దార్కారి

ఏదైతే ఏందే మరి

నిన్ను ఎత్తుకొనిపోతనే

ఆ సందమామనే కిందికొచ్చి

నా అద్ధమాయెనే

ఓహొ మల్లెపువ్వులెక్క నవ్వుకుంటా

మర్లి మర్లి నన్ను చూస్తుంటే

మబ్బులన్నీ కత్తిరిచ్చుకుంటా

మెరుపులెక్క సల్లుతున్ననే

నేనేమో మోతేవరి

నువ్వేమో తోతాపరీ

నా గుండెల సరాసరి

కుర్సీ ఏసీ కూసోబెడ్తనే

నీ అయ్యా పట్వారి

నీ చిచ్చా దార్కారి

ఏదైతే ఏందే మరి

నిన్ను ఎత్తుకొనిపోతనే

సూపుల నూనెను పూసి

నా మనసుకి మాలిష్ జేసి

నీ జడకే ముడి ఏసేసి

నను మోసుకుపోయినవే

ప్రేమనే పౌడరు తీసి

నా మైండుకి పాలిషు వేసి

నీ కలలో ముంచేసి తీసి

అరె గాలిలో తేల్చినవే, ఓహొ హో హో

చెయ్యి పట్టేస్తే వెయ్యిసార్లైనా

కాళ్ళు మొక్కేస్తా

సచ్చి మల్ల పుట్టేస్తా

ఓ పరి..! నా జాదు పరీ

నేనేమో మోతేవరి

నువ్వేమో తోతాపరీ

నా గుండెల సరాసరి

కుర్సీ ఏసీ కూసోబెడ్తనే

నీ అయ్యా పట్వారి

నీ చిచ్చా దార్కారి

ఏదైతే ఏందే మరి

నిన్ను ఎత్తుకొనిపోతనే

ఓయ్, కండ్లల్ల దాసావే దీపావళి అగ్గిపెట్టే

నీ సూపుల ఊదుబత్తి

నాకు మైకం తెస్తాందే

రోజూ నేను మొక్కే నా గల్లా పెట్టేవి నువ్వే

అరె ఘల్ ఘల్ మంటూ నిండి

దిల్లే మోగిస్తవే ఏ ఏ

రాత్రి కళ్ళల్లో… మన పెండ్లి సప్పుళ్ళే

పోలు తిరుగుల్లే… మైలపోల్లు తీసుల్లే

నీతోటే తెల్లారే

నీతోటే పొద్దుగుంకే

నువ్వే నా సూరీడే

నేనేమో పొద్దుతిరుగుడే

నా జంటే కట్టేస్తే

నా ఎంటే వచ్చేస్తే

ఆ సెరువు గట్టు దాటి

మత్తాడోలే దుంకుతానే

ఏందీ మళ్ళా..? ఏ పరీ

నా గులాబీ పరీ, చం చం పరి

నా తోతాపరి

Listen this Song in Online!

Share this Song!

More Songs from Panchatantra Kathalu Movie

  1. Yegiripoye Pakshini Song Lyrics
  2. Nenemo Mothevari Song Lyrics

Nenemo Mothevari Song FAQ

What movie is Nenemo Mothevari song from?

Nenemo Mothevari song is from the Panchatantra Kathalu movie.

Who sang Nenemo Mothevari song?

Nenemo Mothevari song was sung by Ram Miriyala.

Who wrote Nenemo Mothevari song lyrics?

Nenemo Mothevari song lyrics were written by Kasarla Shyam.

Who composed music for Nenemo Mothevari song?

Nenemo Mothevari song music was composed by Kamran.