| Movie Name | Ok Bangaram (2015) |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Dulquer Salmaan, Nithya Menen |
| Music | AR Rahman |
| Singer(s) | Shashaa Tirupati, Sathya Prakash |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
విన్నావ నా హృదయం… ఏదో అన్నదీ
కొన్నాళ్లుగా అదేదో నీలో ఉన్నదీ
విన్నావ నా హృదయం ఏదో అన్నదీ, ఆ ఆ
మ్మ్, ఏదో అడగనా… ఏదైనా అడగనా
ఏదో అడగనా… ఏదైనా అడగనా
మాటల్తో అడగనా… మౌనంతో అడగనా
ఏదో అడగనా… ఏదైనా అడగనా
మాటల్తో అడగనా… మౌనంతో అడగనా
అణకువగా అడగనా… తెగ తెగువై అడగనా
అడగకనే అడగనా… అడిగినదే అడగనా
ఏదో ఏదో, ఏదో అడగనా… ఏదైనా అడగనా
మాటల్తో అడగనా… మౌనంతో అడగనా
చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే
చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే
చిన్న చిన్న చిన్న చిన్న స్వరగతులే
చిన్న చిన్న సరదాలు
చిన్న దాని చిన్న చిన్న సంశయాలు
విన్నవించు ఆశలు పలికిన సరిగమలో, ఓ ఓ
ఏదో అడగనా… ఏదైనా అడగనా
మాటల్తో అడగనా… మౌనంతో అడగనా
అణకువగా అడగనా… తెగ తెగువై అడగనా
అడగకనే అడగనా… అడిగినదే అడగనా
ఏదో ఏదో, ఏదో అడగనా… ఏదైనా అడగనా
మాటల్తో అడగనా… మౌనంతో అడగనా
తకధిమి తకధిమి జతిలోన, ఆ ఆ
తకధిమి తకధిమి జతిలోనా, ఆ ఆ
తకధిమి తకధిమి సడిలోనా, ఆ ఆఆ ఆ
తకధిమి కదలిక… తకధిమి తికమక కవళిక
తదుపరి తకధిమి తెలుపని తరుణంలో, ఓ ఓఓ ఓ
ఏదో అడగనా… ఏదైనా అడగనా
మాటల్తో అడగనా… మౌనంతో అడగనా
అణకువగా అడగనా… తెగ తెగువై అడగనా
అడగకనే అడగనా… అడిగినదే అడగనా
ఏదో ఏదో, ఏదో అడగనా… ఏదైనా అడగనా
మాటల్తో అడగనా… మౌనంతో అడగనా
Yedho Adagana song is from the Ok Bangaram movie.
Yedho Adagana song was sung by Shashaa Tirupati, Sathya Prakash.
Yedho Adagana song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Yedho Adagana song music was composed by AR Rahman.