Mental Madhilo Song Lyrics - Ok Bangaram

Mental Madhilo Song Lyrics: Mental Madhilo is a Telugu song from the film Ok Bangaram starring Dulquer Salmaan, Nithya Menen, directed by Mani Ratnam. "Mental Madhilo" song was composed by AR Rahman and sung by Krishna Chaitanya, Jonita Gandhi. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Mental Madhilo Song Details

Movie NameOk Bangaram (2015)
DirectorMani Ratnam
Star CastDulquer Salmaan, Nithya Menen
MusicAR Rahman
Singer(s)Krishna Chaitanya, Jonita Gandhi
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Mental Madhilo Song Lyrics in Telugu

మన మన మన… మెంటల్ మదిలో

గణ గణ గణ… గంటల సడితో

టక టక టక తుంటరి లయలో

ఓకే అని చెలరేగాలి

మన మన మన మెంటల్ మదిలో

గణ గణ గణ గంటల సడితో

టక టక టక తుంటరి లయలో

ఓకే అని చెలరేగాలి

ఆగిపోనీకు వేగాన్నీ… ఏది ఏమైనాగాని

లైకా లైక్ మై లైలా లైలా

ఏలుకుందాం ఈ లోకాన్నీ

మన మన మన మెంటల్ మదిలో

గణ గణ గణ గంటల సడితో

టక టక టక తుంటరి లయలో

ఓకే అని చెలరేగాలి

లైలా లైకా లైక్ మై లైలా

రేపొద్ధూ మాపొద్ధూ… ఈపొద్దూ నాపొద్ధూ

ఏం కాదులే చూడు… చాల్లెద్ధూ కంగారు

వెయ్యేళ్ల సంకెళ్ళు… వెయ్యాల బంధాలు

మనకెలా ఆ పోరు… ఓకే నా బంగారు

మన మన మన మెంటల్ మదిలో

గణ గణ గణ గంటల సడిలో

టక టక టక తుంటరి లయలో

ఓకే అని చెలరేగాలి

మన మన మన మెంటల్ మదిలో

గణ గణ గణ గంటల సడిలో

టక టక టక తుంటరి లయలో

ఓకే అని చెలరేగాలి

ఆగిపోనీకు వేగాన్నీ… ఏది ఏమైనాగాని

లైకా లైక్ మై లైలా లైలా

ఏలుకుందాం ఈ లోకాన్నీ

మన మన మన మెంటల్ మదిలో

గణ గణ గణ గంటల సడిలో

టక టక టక తుంటరి లయలో

ఓకే అని చెలరేగాలి

లైకా లైక్ మై లైలా లైలా

Share this Song!

More Songs from Ok Bangaram Movie

  1. Yedho Adagana Song Lyrics
  2. Mental Madhilo Song Lyrics

Mental Madhilo Song FAQ

What movie is Mental Madhilo song from?

Mental Madhilo song is from the Ok Bangaram movie.

Who sang Mental Madhilo song?

Mental Madhilo song was sung by Krishna Chaitanya, Jonita Gandhi.

Who wrote Mental Madhilo song lyrics?

Mental Madhilo song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Mental Madhilo song?

Mental Madhilo song music was composed by AR Rahman.