Yede Yedede Song Lyrics - Sakhi

Yede Yedede Song Lyrics - Sakhi
Yede Yedede Song Lyrics: Yede Yedede is a Telugu song from the film Sakhi starring Madhavan, Shalini, Jayasudha, directed by Mani Ratnam. "Yede Yedede" song was composed by A. R. Rahman and sung by Richa Sharma, Shubha, Sujatha & Vaishali Samant. Lyrics were written by Veturi Sundararama Murthy.

Yede Yedede Song Details

Movie NameSakhi (2000)
DirectorMani Ratnam
Star CastMadhavan, Shalini, Jayasudha
MusicA. R. Rahman
Singer(s)Richa Sharma, Shubha, Sujatha & Vaishali Samant
LyricistVeturi Sundararama Murthy
Music LabelSaregama South

Yede Yedede Song Lyrics in Telugu

డుం డుం డుమక్క డం డం డమక్క

డుం డుం డుమక్క డం డుం

డుం డుం డుమక్క డం డం డమక్క

డుం డుం డుమక్క డం డుం

డుం డుం డుం డుం డుం డుమక్క డం డుమక్క డం

డుమక్క డం డుమక్క డం

డం డం డం డం డం డం డమక్క డం డమక్క డం

డమక్క డం డమక్క డం

ఏడే ఏడేడే వయ్యారి వరుడు

ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు

ఏడే ఏడేడే వయ్యారి వరుడు

ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు

సెంద్రుడున్న ఎన్నెలింట… ఇంద్రుడొచ్చి బంతులెస్తే

లాగి బంతి మళ్ళి తన్నే మరుడేనా, అవునా

చందనాల బొట్టందాలు… సరదా సరదా నడకందాలు

పట్టు పంచ కట్టే వరుడేనా, అవునా

ఏడే ఏడేడే వయ్యారి వరుడు

ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు

ఏడే ఏడేడే వయ్యారి వరుడు

ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు

తళుకు తార వెన్నెల పాలేనోయ్, పారంగా

సంజె కన్ను మైకాలేలంట, ఆ ఆఆ ఆ ఆఆ ఆ

ముద్దుగుమ్మ ఇక్కడ లేదండోయ్

చూడండోయ్ ముద్దుపొడుపు ఎట్టా చెప్పండోయ్

ముస్సలోళ్ళే చెప్పి వెళ్ళండోయ్

చెప్పి వెళ్ళండోయ్… ఎలాగో ఎలాగో ఎలాగో

కన్నె పిల్ల ఎంతో జానమ్మ ఇక చాలమ్మా

పడకటింట పాటాలేలమ్మ

ఏడే ఏడేడే వయ్యారి వరుడు

ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు

సెంద్రుడున్న ఎన్నెలింట… ఇంద్రుడొచ్చి బంతులెస్తే

లాగి బంతి మళ్ళి తన్నే మరుడేనా, అవునా

మల్లు పంచె కట్టుకొచ్చి జాతి గిత్త కొమ్ము పట్టి

మళ్ళీ రమ్మన్నా… నీ మొగుడతడే, అవునా

కన్నా..! ఆ ఆ ఆ చిరకాలం వర్ధిల్లు

కళ్యాణం కళ్యాణం పూతీగక్క కళ్యాణం

కళ్యాణం కళ్యాణం పున్నాగక్క కళ్యాణం

కళ్యాణం కళ్యాణం పులకింతక్క కళ్యాణం

కళ్యాణం కళ్యాణం పూల తీగ కళ్యాణం, పూల తీగ కళ్యాణం

పసిడి తాళి భామకెందుకు ఎందుకు

మూడు ముళ్ళ ముచ్చట్లెందుకు

తొలిమాటేసే హక్కు ముడికి తొలిమాటేసే హక్కు ముడికి

అరెరె అనుబంధాలే రెండో ముడికి

ఊరోళ్ళడిగే మూడో ముడికి

మురిసే మనసే మెరిసే ముడులే

పసిడి తాళి భామకెందుకు ఎందుకు

మూడు ముళ్ళ ముచ్చట్లెందుకు

ఏడే ఏడేడే వయ్యారి వరుడు

ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు

ఏడే ఏడేడే వయ్యారి వరుడు

ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sakhi Movie

  1. Kalalai Poyenu Song Lyrics
  2. Yedey Yedeydey Song Lyrics
  3. September Maasam Song Lyrics
  4. Sakhiya Cheliya Song Lyrics
  5. Alai Pongeraa Song Lyrics
  6. Snehithudaa Song Lyrics
  7. Kailove Chedugu Song Lyrics
  8. Pachchadanamey Song Lyrics
  9. Kailove Chedugudu Song Lyrics
  10. Yede Yedede Song Lyrics
  11. Pachandaname Song Lyrics

Yede Yedede Song FAQ

What movie is Yede Yedede song from?

Yede Yedede song is from the Sakhi movie.

Who sang Yede Yedede song?

Yede Yedede song was sung by Richa Sharma, Shubha, Sujatha & Vaishali Samant.

Who wrote Yede Yedede song lyrics?

Yede Yedede song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Yede Yedede song?

Yede Yedede song music was composed by A. R. Rahman.