Pachchadanamey Song Lyrics - Sakhi

Pachchadanamey Song Lyrics - Sakhi
Pachchadanamey Song Lyrics penned by Veturi Sundararama Murthi, music composed by A.R. Rahman, and sung by from Telugu cinema ‘Sakhi‘.
Pachchadanamey Song Lyrics: Pachchadanamey is a Telugu song from the film Sakhi starring Madhavan, directed by Clinton. "Pachchadanamey" song was composed by A.R. Rahman and sung by , with lyrics written by Veturi Sundararama Murthi.

Pachchadanamey Song Details

Movie NameSakhi (2025)
DirectorClinton
Star CastMadhavan
MusicA.R. Rahman
Singer(s)
LyricistVeturi Sundararama Murthi
Music Label

Pachchadanamey Song Lyrics in English

sakhiyaa….cheliyaa…
kougili kougili kougili cheli pandu
sakhiyaa…cheliyaa
ne ompe sompe tonikina toli pandu
pachamdaname pachadaname
toli toli valape pachadaname
pachika navvula pachadaname
yedaku sammatam chelime(2)
pachamdaname pachadaname
yedige paruvam pachadaname
ne chirunavvu pachadaname
yedaku sammatam chelime

kaliki chilakamma yerramukku
yerramukkule pilla vaakku
puvvai pusina yerra rojaa
puta gulabi pasi padam
yerrani rupam udike kopam(2)
sandhyaavarna mantralu vinte
yerrani panta padamante
kanchanala jilugu pacha
kondabanti goranta pacha
pachaa…pachaa..pachaa…
masake padite marakata varnam
andam chandam aligina varnam(sakhiyaa)

alale leni sagara varnam
moyile leni ambara varnam
mayura galame varnam
gummadi puvu toli varnam
udaa pu rekkalapai varnam
yenno cherenee kanne gaganam
nanne chere ee kanne bhuvanam

ratri nalupe rangu nalupe
vanaakalam mottam nalupe
kaki rekkallo karu nalupe
kanne katuka kallu nalupe
visigi pade koyila nalupe
nelaambarala kuntala nalupe(2)

tellani telupe yeda telipe
vanalu kadigina tume telipe(tellani)
irukanupapala kadha telipe
uduku manasu telipe
uruku manasu telipe

Pachchadanamey Song Lyrics in Telugu

సఖియా….చెలియా…
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా…చెలియా
నీ ఒంపే సొంపే తొనికిన తొలి పండు
పచ్చందనమే పచ్చదనమే
తొలి తొలి వలపే పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే
యెదకు సమ్మతం చెలిమే
యెదకు సమ్మతం చెలిమే
పచ్చందనమే పచ్చదనమే
తొలి తొలి వలపే పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే
యెదకు సమ్మతం చెలిమే
యెదకు సమ్మతం చెలిమే

కలికి చిలకమ్మ యెర్రముక్కు
యెర్రముక్కులే పిల్ల వాక్కు
పువ్వై పూసిన యెర్ర రోజా
పూత గులాబి పసి పాదం
యెర్రాని రూపం ఉడికే కోపం
యెర్రాని రూపం ఉడికే కోపం
సంధ్యావర్న మంత్రాలు వింటే
యెర్రని పంట పాదమంటై
కాంచనాల జిలుగు పచ్చ
కొండబంతి గోరంత పచ్చ
పచ్చా…పచ్చా..పచ్చా…
మసకే పడితే మరకత వర్నం
అందం చందం అలిగిన వర్నం
సఖియా….చెలియా…
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా…చెలియా
నీ ఒంపే సొంపే తొనికిన తొలి పండు

అలలే లేని సాగర వర్నం
మొయిలే లేని అంబర వర్నం
మయూర గలమే వర్నం
గుమ్మడి పువ్వు తొలి వర్నం
ఊదాపు రెక్కలపై వర్నం
యెన్నో చెరేనీ కన్నె గగనం
నన్నే చేరే ఈ కన్నె భువనం

రాత్రి నలుపే రంగు నలుపే
వానాకలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లో కారు నలుపే
కన్నే కాటుక కల్లు నలుపే
విసిగి పాడె కోయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
సఖియా….చెలియా…
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా…చెలియా
నీ ఒంపే సొంపే తొనికిన తొలి పండు

తెల్లని తెలుపే యెద తెలిపే
వానలు కడిగిన తుమి తెలిపే
తెల్లని తెలుపే యెద తెలిపే
వానలు కడిగిన తుమి తెలిపే
ఇరుకనుపాపల కథ తెలిపే
ఉన్న మనసు తెలిపే
ఉడుకు మనసు తెలిపే
ఉడుకు మనసు తెలిపే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sakhi Movie

  1. Kalalai Poyenu Song Lyrics
  2. Yedey Yedeydey Song Lyrics
  3. September Maasam Song Lyrics
  4. Sakhiya Cheliya Song Lyrics
  5. Alai Pongeraa Song Lyrics
  6. Snehithudaa Song Lyrics
  7. Kailove Chedugu Song Lyrics
  8. Pachchadanamey Song Lyrics