
| Movie Name | Nuvvunte Naa Jathaga |
|---|---|
| Director | Sanjay Karlapudi |
| Star Cast | Sreekanth Biroju, Geethika Ratan |
| Music | Gyaani |
| Singer(s) | Manoj Sharma Kuchi & Soundarya Sakalya |
| Lyricist | Dinesh Goud Kakkerla |
| Music Label | Aditya Music |
ఏ దారిలో ప్రయాణం… ఏ ఊరికో ప్రయాణం
ఏ మాత్రమూ… ఎరుగని గమనం
ఏ గమ్యమూ… తెలియక కదిలే కాలం
ఏ దారిలో ప్రయాణం… ఏ ఊరికో ప్రయాణం
భయముతో అలుసుగా ఆటలాడకూ
మనసుతో దురుసుగా… అడుగు కదపకు
తెలుసులే ప్రియతమా… దిగులు పడకుమా
అలకనే విడువుమా… తగవు తగదుగా
ఎదసడి మోసె భారమే… సులువుగా పోదు మౌనమే
కోపము ప్రేమ రూపమే… పొరబడిపోకు దూరమే
తోడురా ఇలా జంటగా…
ఏ దారిలో ప్రయాణం… ఏ ఊరికో ప్రయాణం
ఏ మాత్రమూ… ఎరుగని గమనం
ఏ గమ్యమూ… తెలియక కదిలే కాలం
ఏ దారిలో ప్రయాణం… ఏ ఊరికో ప్రయాణం
Ye Dhaarilo Prayanam song is from the Nuvvunte Naa Jathaga movie.
Ye Dhaarilo Prayanam song was sung by Manoj Sharma Kuchi & Soundarya Sakalya.
Ye Dhaarilo Prayanam song lyrics were written by Dinesh Goud Kakkerla.
Ye Dhaarilo Prayanam song music was composed by Gyaani.