
| Movie Name | Nuvvunte Naa Jathaga |
|---|---|
| Director | Sanjay Karlapudi |
| Star Cast | Sreekanth Biroju, Geethika Ratan |
| Music | Gyaani |
| Singer(s) | Nutana Mohan & Gyaani |
| Lyricist | Dinesh Goud Kakkerla |
| Music Label | Aditya Music |
నీతో అడుగు జతపడగా… నేను నువ్వవగా
మారే చెరొక సగములుగా ఓ ప్రియా…
నీ నా మనసు ముడిపడగా… ప్రాణమొకటవగా
మారే ఒకరికొకరముగా పూర్తిగా…
ఏనాటికీ విడిచిపోనంటా… ఏ జన్మకీ వదిలిపోనంటా
నా జగము నువ్వే సగము నువ్వే… ప్రతి కలలోన కథ నువ్వే
నా కడవరకు జతపడు… పయనం నీతోనే
నా జగము నువ్వే సగము నువ్వే… ప్రతి కలలోన కథ నువ్వే
నా కడవరకు జతపడు… పయనం నీతోనే
ఓ ఓఓ ఓఓ ఓ………..
నాకు లోకమంటే నువ్వే… నేను సొంతమంటే నీకే
నువ్వు దూరమైన నాడే… నాలో ఊపిరుండదే
చేరి కంటిపాపల్లోన… నన్ను నేను దాచుకోగా
నీకు కంటిచూపునౌతా… ప్రేమనంత చూపగా
నే అడగను ఏ వరమును… నా వరము నువ్వే
ఏ గెలుపును నేనడగనుగా నువ్వుండగా
కల అయినా అది నిజమైన… నా ప్రతి అడుగు నీకై
ఏమైనా ఏ జన్మైనా… ఇక నీతోనే
నా జగము నువ్వే సగము నువ్వే… ప్రతి కలలోన కథ నువ్వే
నా కడవరకు జతపడు… పయనం నీతోనే
నా జగము నువ్వే సగము నువ్వే… ప్రతి కలలోన కథ నువ్వే
నా కడవరకు జతపడు… పయనం నీతోనే
Neetho Adugu Jatha Padaga song is from the Nuvvunte Naa Jathaga movie.
Neetho Adugu Jatha Padaga song was sung by Nutana Mohan & Gyaani.
Neetho Adugu Jatha Padaga song lyrics were written by Dinesh Goud Kakkerla.
Neetho Adugu Jatha Padaga song music was composed by Gyaani.