Yayire Yayire Song Lyrics - Rangeli

Yayire Yayire Song Lyrics - Rangeli
Yayire Yayire Song Lyrics: Yayire Yayire is a Telugu song from the film Rangeli starring Aamir Khan, Urmila Matondkar, Jackie Shroff, directed by Ram Gopal Varma. "Yayire Yayire" song was composed by AR Rahman and sung by S Janaki. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Yayire Yayire Song Details

Movie NameRangeli (1995)
DirectorRam Gopal Varma
Star CastAamir Khan, Urmila Matondkar, Jackie Shroff
MusicAR Rahman
Singer(s)S Janaki
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Yayire Yayire Song Lyrics in Telugu

రంగేళి లే..!!

యాయిరే యాయిరే

వారెవా ఇది ఏం జోరే

యాయిరే యాయిరే

ఈ జోరుకు నా జోహారే

కళ్ళల్లో కలలుంటే

గుండెల్లో దమ్ముంటే

రోజూ రంగేళి లే

రంగ్ రంగ్… రంగేళిలే

యాయిరే యాయిరే

వారెవ్వా ఇది ఏం జోరే

యాయిరే యాయిరే

ఈ జోరుకు నా జోహారే

కళ్ళల్లో కలలుంటే

గుండెల్లో దమ్ముంటే

రోజూ రంగేళి లే

రంగ్ రంగ్… రంగేళిలే

జనమందరిలో మనమెవరంటే

తెలిసుండాలి, ఒక విలువుండాలి

ఘనచరితలుగల కొందరిలో

మన పేరుండాలి, తగు ప్లేసుండాలి

నలుగురూ గొప్పగా చూడగా

ప్రతిదినం కొత్తగా ఉండగా

బతకడం అప్పుడే పండుగా

యాయిరే యాయిరే

వారెవా ఇది ఏం జోరే

యాయిరే యాయిరే

ఈ జోరుకు నా జోహారే

కళ్ళల్లో కలలుంటే

గుండెల్లో దమ్ముంటే

రోజూ రంగేళి లే (రంగేళి లే)

రంగ్ రంగ్… రంగేళిలే (రంగేళి లే)

లోకంలోనే ఉంటూ

చుట్టూ బతుకును చూస్తూ

జీవించడమంటేనే తెలియని

వాళ్ళను చూస్తే జాలి

కనిపించని తలరాత అరచేతుల్లో గీత

బతుకును నడిపిస్తాయని

నమ్మే వాళ్ళను ఏం చెయ్యాలి

ఊరికే ఊహలో ఉండక

నిజముగా మార్చుకో కోరిక

నింగిలో నిలిచిపో తారగా, ఆ ఆ

యాయిరే యాయిరే

వారెవా ఇది ఏం జోరే

యాయిరే యాయిరే

ఈ జోరుకు నా జోహారే

కళ్ళల్లో కలలుంటే

గుండెల్లో దమ్ముంటే

రోజూ రంగేళి లే (రంగేళి లే)

రంగ్ రంగ్… రంగేళిలే (రంగేళి లే)

Listen this Song in Online!

Share this Song!

More Songs from Rangeli Movie

  1. Yayi Re Yayi Re Song Lyrics
  2. Yayire Yayire Song Lyrics
  3. Hai Rama Oorike Udikisthave Song Lyrics

Yayire Yayire Song FAQ

What movie is Yayire Yayire song from?

Yayire Yayire song is from the Rangeli movie.

Who sang Yayire Yayire song?

Yayire Yayire song was sung by S Janaki.

Who wrote Yayire Yayire song lyrics?

Yayire Yayire song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Yayire Yayire song?

Yayire Yayire song music was composed by AR Rahman.