
| Movie Name | Rangeli (1995) |
|---|---|
| Director | Ram Gopal Varma |
| Star Cast | Aamir Khan, Urmila Matondkar, Jackie Shroff |
| Music | AR Rahman |
| Singer(s) | Hariharan & Swarnalatha |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Mango Music |
హాయ్ రామ ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే… చూస్తూ కుదురుగా ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది…
అదిగో ఆ లయలు… చూసే మతిపోతోంది
ఇంట బయట నన్ను… వెంటాడే నీ కన్ను
మాటే విననంటున్నది…
పోనీలే అనుకుంటే… ఇంకా ఇంకా అంటూ
తెరలే దాటొస్తున్నది…
నా కళ్ళతోటి నీ అందం… నువ్వే చూడు ఒకసారి
నాలాగే నీకు నిలువెల్లా… రాదా ఆవిరి
హాయ్ రామ ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే… చూస్తూ కుదురుగా ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది…
అదిగో ఆ లయలు… చూసే మతిపోతోంది
నాదే తప్పా అంతా… నేనేం చేశానంట
నేరం మరి నీదేకదా…
వేళాపాళ లేక… వేడెక్కిస్తూ ఇట్టా
దూరం అని అంటే ఎలా…
ఆపొద్దు నన్ను అల్లరిగా… మరీ అంత ఆకలిగా
లాగొద్దు ఒడికి తుంటరిగా… ప్రాణం తీయక
హాయ్ రామ నువ్వు… ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే… చూస్తూ కుదురుగా ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది…
అదిగో ఆ లయలు… చూసే మతిపోతోంది
Hai Rama Oorike Udikisthave song is from the Rangeli movie.
Hai Rama Oorike Udikisthave song was sung by Hariharan & Swarnalatha.
Hai Rama Oorike Udikisthave song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Hai Rama Oorike Udikisthave song music was composed by AR Rahman.