Yaadunnado Song Lyrics - Theppa Samudram

Yaadunnado Song Lyrics - Theppa Samudram
Yaadunnado Song Lyrics: Yaadunnado is a Telugu song from the film Theppa Samudram starring Chaitanya Rao, Arjun Ambati, Kishori Dhatrak, directed by Sateesh Rapolu. "Yaadunnado" song was composed by PR and sung by Mangli. Lyrics were written by Purna Chary.

Yaadunnado Song Details

Movie NameTheppa Samudram
DirectorSateesh Rapolu
Star CastChaitanya Rao, Arjun Ambati, Kishori Dhatrak
MusicPR
Singer(s)Mangli
LyricistPurna Chary
Music LabelMRT Music

Yaadunnado Song Lyrics in Telugu

రామసక్కని సీతమ్మ తోడు
యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో
నాకు నచ్చే నా వాడు ఎవ్వడో
యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో

వీచే ఈ గాలి
వాన్ని తాకొచ్చిందేమో
పూచే ఈ పువ్వు
వాన్ని గురుతయ్యిందేమో

పైటేసిన ఈడు నన్ను
పట్టి పట్టి అడుగుతుందే

హే, కోలమ్మ కోలో మనసిచ్చేవాడు ఎవ్వడో
యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో
కోలమ్మ కోలో మనువాడు వాడు ఎక్కడో
యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో

ఓ ఓ, ఉంగరాల జుట్టు
బొంగరాల కళ్ళు
కలిపి ఉన్న వాడు
యాడున్నాడో, యాడున్నాడో
మంచి కోరు వాడు
మంచి చేయు వాడు
అందగాడు వాడు
యాడున్నాడో, యాడున్నాడో

పొడుగేమో ఆరు, పనిలో హుషారు
నా పక్కన పేరు, నా సారు
ప్రేమించేటోడు, ఒకడే మంచోడు
నా ఈడు జోడు
అందరు మెచ్చే అన్నీ ఉన్నోడు

హే, కోలమ్మ కోలో మనసిచ్చేవాడు ఎవ్వడో
యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో
హే, కోలమ్మ కోలో మనువాడు వాడు ఎక్కడో
యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో

హే, భయము జాడ లేని
బలము ఉన్న వాడు
బలగమయ్యే వాడు
యాడున్నాడో, యాడున్నాడో

వంద మందిలోను
మందలాగ కాదు
ఒక్కడంటే ఒకడు
యాడున్నాడో, యాడున్నాడో

కోరమీను మీసం
చిరుతల్లే రోషం
ఎదురెవ్వడు ఉన్నా నా కోసం
మనువాడే వాడు ఒకడే మొనగాడు
నాకయ్యే మొగుడు సొంతం అయ్యే
సుందరుడేడుండో

హే, కోలమ్మ కోలో మనసిచ్చేవాడు ఎవ్వడో
(యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో)
హే, కోలమ్మ కోలో మనువాడు వాడు ఎక్కడో
(యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో)

యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో

Watch యాడున్నాడో Lyrical Video

Listen this Song in Online!

Share this Song!

More Songs from Theppa Samudram Movie

  1. Yaadunnado Song Lyrics
  2. Naa Nalla Kaluvapuvvaa Song Lyrics

Yaadunnado Song FAQ

What movie is Yaadunnado song from?

Yaadunnado song is from the Theppa Samudram movie.

Who sang Yaadunnado song?

Yaadunnado song was sung by Mangli.

Who wrote Yaadunnado song lyrics?

Yaadunnado song lyrics were written by Purna Chary.

Who composed music for Yaadunnado song?

Yaadunnado song music was composed by PR.