
| Movie Name | Prince |
|---|---|
| Director | Anudeep K.V |
| Star Cast | Sivakarthikeyan, Maria Riaboshapka |
| Music | Thaman S |
| Singer(s) | Dinker Kalvala |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Aditya Music |
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే
తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే
తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
గుండెలోన పెట్టుకొని ప్రేమించాను
నువు కోపాగించుకున్నావంటే తట్టుకోలేను
గుండెలోన పెట్టుకొని ప్రేమించాను
నువు కోపాగించుకున్నావంటే తట్టుకోలేను
బుజ్జగించుకుందామని చేశా ఫోను
నా ఫోను తీసి… హూ ఆర్ యూ
అని అన్నావు నన్ను
అయ్యో నేనెవరూ..?
హే, హూ యామ్ ఐ..?
నాన్ యారు? హే, న్యాన్ ఆరా?
అయ్యో నేనెవరూ..?
హే, హూ యామ్ ఐ..?
నాన్ యారు? హే, న్యాన్ ఆరా?
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే
తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే
తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
హే, అన్ ఫాలో చెయ్యొద్ధే బుజ్జి కనకం
నన్ను ఐ డోంట్ నో అనడం ఏమి సుఖం
హే, పగబట్టి చూపించకే నరకం
ప్రేమ రాకాసుల్లోన నువ్వు మొదటిరకం
ఇది మెత్తనైన మనసమ్మా
నువ్ వత్తి చూస్తావేందమ్మా
మళ్ళీ మనమైపోదాం హ్యాపీ జోడీ
మన ఇద్దరి మధ్య ఎందుకమ్మా నీ నా డాడీ
నువ్వు జాలి లేని చిలకవే
నేనేడుస్తున్నా టెన్ టు ఫైవ్ పలకవే
ఎంత మొత్తుకున్నా నువు తిరిగే రావా
మనం కలిసి ఉన్న కధలన్నీ మరిచినావా
అయ్యో నేనెవరూ..?
హే, హూ యామ్ ఐ..?
నాన్ యారు? హే, న్యాన్ ఆరా?
అయ్యో నేనెవరూ..?
హే, హూ యామ్ ఐ..?
నాన్ యారు? హే, న్యాన్ ఆరా?
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే
తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే
తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
గుండెలోన పెట్టుకొని ప్రేమించాను
నువు కోపాగించుకున్నావంటే తట్టుకోలేను
బుజ్జగించుకుందామని చేశా ఫోను
నా ఫోను తీసి… హూ ఆర్ యూ
అని అన్నావు నన్ను
అయ్యో నేనెవరూ..?
హే, హూ యామ్ ఐ..?
నాన్ యారు? హే, న్యాన్ ఆరా?
Who Am I song is from the Prince movie.
Who Am I song was sung by Dinker Kalvala.
Who Am I song lyrics were written by Ramajogayya Sastry.
Who Am I song music was composed by Thaman S.