
| Movie Name | Prince |
|---|---|
| Director | Anudeep K.V |
| Star Cast | Sivakarthikeyan, Maria Riaboshapka |
| Music | Thaman S |
| Singer(s) | Ram Miriyala, Ramya Behra & Sahithi Chaganti |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Aditya Music |
Bimbilikki Pilapi Telugu Lyrics in Telugu
హే ఇంగ్లాండు క్వీను
నిన్నిలా రమ్మన్నాను
నువ్ నీతో పాటు
మూనులైటు తీసుకొచ్చావే
హే మదర్ ప్రామిస్ నేను
నీ చెయ్యి వదల్లేను
నువు వచ్చావంటే
గుండెల్లోనా పెట్టుకుంటానే
ఆ ఫస్టు లుక్కులోనే
నాకు ఫ్యూస్ పోయిందే
దగ్గరయ్యేకొద్దీ పల్స్ రైజై పోయిందే
నా అ ఆ ఇ ఈ నువ్వు
నీ ఆల్ఫాబెట్స్ నేను
మన సంసారానికి
సబ్ టైటిల్స్ వేసుకుందామే
బింబిలికి బింబిలికి పిలాపీ
నీకు నాకు సెట్టయింది సో హ్యాపీ
బింబిలికి బింబిలికి పిలాపీ
ఫుల్ డీజే పెట్టి మోగించేద్దాం పి పి పి
హే ఇంగ్లాండు క్వీను
నిన్నిలా రమ్మన్నాను
నువ్ నీతో పాటు
మూనులైటు తీసుకొచ్చావే
హే మదర్ ప్రామిస్ నేను
నీ చెయ్యి వదల్లేను
నువు వచ్చావంటే
గుండెల్లోనా పెట్టుకుంటానే
హే లక్కీ ప్రిన్సు
నేనే నీకు లవ్లీ ప్రిన్సెస్సు
నీ ఇంట్లోకొచ్చి టెన్ టు ఫైవ్
దీపం పెట్టి ఏస్తా లైటింగ్సు
నీ లండన్ లోన
ఎందారున్నా క్రేజీ హీరోసు
హే నన్నే లవ్ యూ అన్నదే
నీ నాటీ ఇంగ్లీషు
ఇన్నోసెంటు పేసు
ఉన్న నువ్వు మాసు
అది చూసే నేను పడిపోయానే
మిస్ వరల్డ్ పీసు… దొరికిందే చాన్సు
లక్కీగా లవ్ లో లాక్ అయ్యానే
అరె ఈస్ట్ వెస్ట్ మన జోడి
భలే భోంబాళే
మన పెళ్ళికి ముందు
పెట్టిద్దాం ప్రీ వెడ్డింగ్ షూటు
నా అ ఆ ఇ ఈ నువ్వు
నా ఆల్ఫాబెట్స్ నువ్వు
మన సంసారానికి
సబ్ టైటిల్స్ వేసుకుందామే
బింబిలికి బింబిలికి పిలాపీ
నీకు నాకు సెట్టయింది సో హ్యాపీ
బింబిలికి బింబిలికి పిలాపీ
ఫుల్ డీజే పెట్టి మోగించేద్దాం పి పి పి
హే ఇంగ్లాండు క్వీను
నిన్నిలా రమ్మన్నాను
నువ్ నీతో పాటు
మూనులైటు తీసుకొచ్చావే
హే మదర్ ప్రామిస్ నేను
నీ చెయ్యి వదల్లేను
నువు వచ్చావంటే
గుండెల్లోనా పెట్టుకుంటానే
ఆ ఫస్టు లుక్కులోనే
నా ఫ్యూస్ పోయిందే
నువ్వు దగ్గరయ్యేకొద్దీ
పల్స్ రైజై పోయిందే
నా అ ఆ ఇ ఈ నువ్వు
నీ ఆల్ఫాబెట్స్ నేను
మన సంసారానికి
సబ్ టైటిల్స్ వేసుకుందామే
బింబిలికి బింబిలికి పిలాపీ
నీకు నాకు సెట్టయింది సో హ్యాపీ
బింబిలికి బింబిలికి పిలాపి
ఫుల్ డీజే పెట్టి మొగిద్దాం పి పి పి
Bimbilikki Pilapi song is from the Prince movie.
Bimbilikki Pilapi song was sung by Ram Miriyala, Ramya Behra & Sahithi Chaganti.
Bimbilikki Pilapi song lyrics were written by Ramajogayya Sastry.
Bimbilikki Pilapi song music was composed by Thaman S.