
| Movie Name | Mr.Lonely |
|---|---|
| Director | Mukki Harish Kumar |
| Star Cast | Nurajmanisai, Vicky, Lohitha, Kamakshi |
| Music | Nizani Anjan |
| Singer(s) | Sri Tarak |
| Lyricist | Swathi Kiran Murthy |
| Music Label | Aditya Music |
తానాన ననన్నే… తానాన ననన్నే
తానాన ననన్నే తానాన నా
తానాన ననన్నే… తానాన ననన్నే
తానాన ననన్నే తానాన నా
వద్దే వద్దు సోదరా… ప్రేమ ప్యారు లేవురా
చావే లేని గాయమై… కాలమంతా సూపరా
మాటే వినకుంటే మనసే నేడు… సోలో బతుకంటే సుఖమే చూడు
కాలం చూపించిన కథలో నేను… ఓటమి వాకిట్లో శిలనయ్యాను
బ్రతికుండగానే నా గుండెను లాగి… గుచ్చేసింది కాలం. నా ప్రాణం అయిపోయే
నానన ననన్నే… నానన ననన్నే
నానన ననన్నే… నానన నా
నానన ననన్నే… నానన ననన్నే
నానన ననన్నే… నానన నా
ఆ బాధలు మోస్తున్న బరువనిపించని… డబ్బుకి తూకమేసి వదిలేసింది పొమ్మని
నా ధారిలో నేనుంటే ధరిచేరే మనసుని… ముళ్ళల దారిలో పడేసింది రానని
కోపం వస్తే మనకు మనమే విలనే… చేసిన పాపం మద్యం కడిగెను ఇలనే
కోపం వస్తే మనకు మనమే విలనే… చేసిన పాపం మద్యం కడిగెను ఇలనే
అరె తమ్మి..! లవ్ లో పడడమెందుకు, ఇప్పుడిలా బాధ పడడమెందుకు.? కానీ పడ్డవాడెప్పుడు చెడ్డ వాడు కాదు.
ఈ పోర్లంతా ఇంతేరాబై, దోస్ సూపించి పెండను నాకిచ్చే టైపు… అమ్మ బాబోయ్.
చావే లేదే… కడ దారే చూడే, ఒంటరి నడకల్లో జీవమేదే
సాగే ఈడే సగమయ్యే తీరే… నొప్పికి ఆవిరయ్యే జీవితాలే
సూటిగ ఎదురయ్యే ధైర్యం నాకున్న… గతమును తలచి తలచి ఏడుస్తూ ఉన్న
నన్నే మార్చిన ప్రేమ… నా ప్రాణం తీసేసిందే
నానన ననన్నే… నానన ననన్నే
నానన ననన్నే… నానన నా
నానన ననన్నే… నానన ననన్నే
నానన ననన్నే… నానన నా
Vodhe Vodhu song is from the Mr.Lonely movie.
Vodhe Vodhu song was sung by Sri Tarak.
Vodhe Vodhu song lyrics were written by Swathi Kiran Murthy.
Vodhe Vodhu song music was composed by Nizani Anjan.