
| Movie Name | Mr.Lonely |
|---|---|
| Director | Mukki Harish Kumar |
| Star Cast | Nurajmanisai, Vicky, Lohitha, Kamakshi & Sonali Vardham |
| Music | Nizani Anjan |
| Singer(s) | Lipsika, Hitesh Sai, Nizani, Rachana Vepa |
| Lyricist | Aravind Chebolu |
| Music Label | Aditya Music |
ఆ హా ఆఆ ఆ ఆ…
కదిలే కలలా… నిను చూశాలే, తెలుసా
కడలై అలలా… నిను తాకేలా ఎగిసా
నచ్చానో లేదో, నలుసైనా కానో… ముగిసేలా లేదే రభసా
చెప్పాలో లేదో తప్పేదారేదో… తెలిసేలా లేదే బహుశా
నీ చూపే నను తాకే మెరుపాయె
లోలోనే హాయేదో మొదలాయే
నీ చూపే నను తాకే మెరుపాయె
లోలోనే హాయేదో మొదలాయే…
కనుపాపలా ఇరువైపులా… నిను చూశా నాలోన
చెలి ప్రాణమై నిను చేరిన… మరి లేనా నీలోన
చిరుగాలిలా నువ్వు కవ్వించినా… చిరునవ్వులే నేను దాచుంచిన
నిను చూసి నాలోన… నే పాడిన తొలిప్రేమ రాగాలు వినిపించనా
నీ ప్రేమే నను చేరే… వరమాయే
ఇక నీకే జన్మే… వశమాయే ||3||
Kadile Kalala song is from the Mr.Lonely movie.
Kadile Kalala song was sung by Lipsika, Hitesh Sai, Nizani, Rachana Vepa.
Kadile Kalala song lyrics were written by Aravind Chebolu.
Kadile Kalala song music was composed by Nizani Anjan.