Vevela Mainala Ganam Song Lyrics - & English - Badri

Vevela Mainala Ganam Song Lyrics: Vevela Mainala Ganam is a Telugu song from the film & English - Badri starring Pawan Kalyan, Ameesha Patel, Renu Desai, directed by Puri Jagannadh. "Vevela Mainala Ganam" song was composed by Ramana Gogula and sung by Ramana Gogula, Sunitha. Lyrics were written by Veturi Sundararama Murthy.

Vevela Mainala Ganam Song Details

Movie Name& English - Badri
DirectorPuri Jagannadh
Star CastPawan Kalyan, Ameesha Patel, Renu Desai
MusicRamana Gogula
Singer(s)Ramana Gogula, Sunitha
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Vevela Mainala Ganam Song Lyrics in Telugu

హేయ్ హేయ్ హేయ్ తరరిరారా రారా

వేవేల మైనాల గానం… వినిపించెను నా మౌనం

ఆరారు కాలాల ధ్యానం… కనిపించని నీ రూపం

హేయ్ హేయ్ హేయ్… ప్రాయమే అగ్నితల్పం

హే హే హే, ప్రాణమే మేఘశిల్పం

ఒ ప్రియురాలా… పరువమనే పున్నమిలో

ఈ విరహాలే పెదవులు అడగని దాహాల

ఇది మంచు కణాల… తనువులు కరిగిన తరుణాల

ఈ నయనాల భువిగగనాల… గోల హేల హేల

నీ హృదయాల… ప్రణయమనే ప్రాణమిలా

సావిరహేల ఎదలను వదలని మోహాలా

తొలిప్రేమ వనాల… విసిరిన యవ్వన పవనాల

ఓ జవరాల శుభశకునాల… కరిగే కలల అలల

వేవేల మైనాల గానం… వినిపించెను నా మౌనం

ఆరారు కాలాల ధ్యానం… కనిపించని నీరూపం

హేయ్ హేయ్ హేయ్… ప్రాయమే అగ్నితల్పం

హే హే హే, ప్రాణమే మేఘశిల్పం

ఓ మాజీ రే… తరరిరారా రారా హె హె

Share this Song!

More Songs from & English - Badri Movie

  1. Vevela Mainala Ganam Song Lyrics
  2. Varamanti Manase Song Lyrics

Vevela Mainala Ganam Song FAQ

What movie is Vevela Mainala Ganam song from?

Vevela Mainala Ganam song is from the & English - Badri movie.

Who sang Vevela Mainala Ganam song?

Vevela Mainala Ganam song was sung by Ramana Gogula, Sunitha.

Who wrote Vevela Mainala Ganam song lyrics?

Vevela Mainala Ganam song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Vevela Mainala Ganam song?

Vevela Mainala Ganam song music was composed by Ramana Gogula.