| Movie Name | & English - Badri |
|---|---|
| Director | Puri Jagannadh |
| Star Cast | Pawan Kalyan, Ameesha Patel, Renu Desai |
| Music | Ramana Gogula |
| Singer(s) | Ramana Gogula |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
ఆ ఆఆ ఆఆ తరరిరా
వరమంటి మనసే పొంది
విసిరేసుకుంటానంటే
పరిహాసమవదా జీవితం, మ్ మ్
ఉదయాలు ఎదురుగ ఉండి
కనుమూసి అడుగేస్తుంటే
పడదోసి పోదా జీవితం, మ్ మ్
పువ్వంటి మనసును కోసి
ఆ పైన జాలిగ చూసి
ఓదార్పు కోరే నేస్తమా, మ్ మ్
దేహాన్ని జ్వాలగ చేసి
జీవితాన్ని చితిలో తోసి
తలరాత అంటే న్యాయమా, మ్ మ్
ఎడారంత పరిగెడతావ
దరీ దారి లెదంటావ
తడి లేక అలసే ప్రాణమా, మ్ మ్
పాదాలు నీవంటావా
పయనాలు మాత్రం కావా
పైవాడి పైనా భారమా, ఆ ఆ
కాలన్ని కవ్వించేలా… పనిలేని పంతాలేలా
అటుపై విధిపై నిందలా, ఆ ఆఆ
Varamanti Manase song is from the & English - Badri movie.
Varamanti Manase song was sung by Ramana Gogula.
Varamanti Manase song lyrics were written by Veturi Sundararama Murthy.
Varamanti Manase song music was composed by Ramana Gogula.