Vennela Kannula Song Lyrics - Madhura Wines

Vennela Kannula Song Lyrics - Madhura Wines
Vennela Kannula Song Lyrics: Vennela Kannula is a Telugu song from the film Madhura Wines starring Sunny Naveen, Seema Choudary, Sammohith Thumuluri, directed by Jayakishore B. "Vennela Kannula" song was composed by Jay Krish and sung by Jay Krish & Shilpa Natarajan. Lyrics were written by Lakshmi Priyanka.

Vennela Kannula Song Details

Movie NameMadhura Wines
DirectorJayakishore B
Star CastSunny Naveen, Seema Choudary, Sammohith Thumuluri
MusicJay Krish
Singer(s)Jay Krish & Shilpa Natarajan
LyricistLakshmi Priyanka
Music LabelLahari Music | T-Series

Vennela Kannula Song Lyrics in Telugu

వెన్నెల కన్నుల రేయి… ఏదో తెలియని హాయి

చూపులు దాటని మాయే… మాటలు చాలని హాయే

వెన్నెల కన్నుల రేయి… ఏదో తెలియని హాయి

చూపులు దాటని మాయే… మాటలు చాలని హాయే

మనసు మనసు మనసునాపొద్దే

ఈ హద్దే కలదని కధలే వద్దే

పెదవి పెదవి నడుమ

దూరాలే పోయేలా… చెలియా చేరానే

చురుకు దుడుకు ఉడుకు… చూ మంత్రం వేసిందే

వయసే మితి మీరిందే

తెరను తెరిచి గడియ… మైకంతో నీ ఎదుటే తిరిగే

కరిగే నాలాగే

ఈ హ్యాంగోవర్ లోనా… తెలియని ఓ హైరానా

అసలేమైందో ఒకటే గొడవే… నాలో లోలోనా

చుట్టుపక్క ఎందరున్నా… పట్టలేదే చిన్ని ఎదకు

ఆపలేని కొరికేదో అడుగుతుందే… లేదు అనకు

చూస్తున్న ఆకాశం వైపు

తారలు కలవరపడుతున్నట్టు

వింటున్నా ఈ గాలి గుట్టు

నీ కబురులనే తెస్తున్నట్టు

ఈ హ్యాంగోవర్ లోనా… తెలియని ఓ హైరానా

అసలేమైందో ఒకటే గొడవే… నాలో లోలోనా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Madhura Wines Movie

  1. Edho Edho Neelo Naalo Song Lyrics
  2. Vennela Kannula Song Lyrics

Vennela Kannula Song FAQ

What movie is Vennela Kannula song from?

Vennela Kannula song is from the Madhura Wines movie.

Who sang Vennela Kannula song?

Vennela Kannula song was sung by Jay Krish & Shilpa Natarajan.

Who wrote Vennela Kannula song lyrics?

Vennela Kannula song lyrics were written by Lakshmi Priyanka.

Who composed music for Vennela Kannula song?

Vennela Kannula song music was composed by Jay Krish.