
| Movie Name | Madhura Wines |
|---|---|
| Director | Jayakishore B |
| Star Cast | Sunny Naveen, Seema Choudary, Sammohith Thumuluri |
| Music | Karthik Kumar Rodriguez |
| Singer(s) | Anurag Kulkarni, Lipsika |
| Lyricist | Sri Sai Kiran |
| Music Label | Lahari Music | T-Series |
ఏదో ఏదో నీలో నాలో ఏదో మౌనం నీదో నాదో
ఈ క్షణం ప్రపంచమే మనం అని
ఈ క్షణం సదా ఇలా ఉండాలనీ
నువ్వే నా ప్రాణం… మనసా నువ్వే
నువ్వే నా లోకం… తెలుసా నువ్వే
నీకు నాకు మధ్య… ఇంకా దూరం ఎంతో
పెదవి పెదవి చర్చించాలేమో
ఇట్టే చుట్టూ చేరే లోకం చూపే దాటే
వేరే దారే చూపించాలేమో
ఏకాంతమా ఇదేగా నీ రాక
నిజం సుమా నువ్వంటు తెలిసాక
మరీమరి నువ్వే కావాలంటున్నాగా
ఈ క్షణం ప్రపంచమే మనం అని
ఈ క్షణం సదా ఇలా ఉండాలని
ఏదో ఏదో నీలో నాలో… ఏదో మౌనం నీదో నాదో
ఆకాశం నేల మారాయా నీలా
ఆశల్లో కరిగి ఒకటయ్యే వేళా
రేయంతా కరిగి తార తీరం
స్వప్నాలే నిజంగా వెలిసాయా
Edho Edho Neelo Naalo song is from the Madhura Wines movie.
Edho Edho Neelo Naalo song was sung by Anurag Kulkarni, Lipsika.
Edho Edho Neelo Naalo song lyrics were written by Sri Sai Kiran.
Edho Edho Neelo Naalo song music was composed by Karthik Kumar Rodriguez.