Vedi Pakodi Song Lyrics - Love Life And Pakodi

Vedi Pakodi Song Lyrics - Love Life And Pakodi
Vedi Pakodi Song Lyrics: Vedi Pakodi is a Telugu song from the film Love Life And Pakodi starring Bimal Kartheek Rebba, Sanchitha Poonacha, Krishna Hebbale. "Vedi Pakodi" song was composed by Pavan and sung by Anurag Kulkarni. Lyrics were written by Mahesh Poloju.

Vedi Pakodi Song Details

Movie NameLove Life And Pakodi (2020)
Director
Star CastBimal Kartheek Rebba, Sanchitha Poonacha, Krishna Hebbale
MusicPavan
Singer(s)Anurag Kulkarni
LyricistMahesh Poloju
Music LabelMadhura Audio

Vedi Pakodi Song Lyrics in Telugu

ఎవరెవరికి ఎదురవుతారో… ఏ కథేపుడు మొదలవుతుందో

పలు వరుసల మనసులు ఇవిరా… పసిగట్టగ కుదరని విధిరా

వద్దన్నది వదలని తంటా… కోరిందే అందని వింత

ఈ బాటలో మలుపులు ఎన్నో… నా పాటలు వినరారన్నో

హె రామా రామ..! హె వినరా వేమా..!

ఈ చిక్కుల చక్కని తీరే… గమ్మత్తు గారడీ…

హె గజిబిజి రూపో… అరె రుచిలో ఓహో

ఈ లైఫును పోలినదేరా… ఆ వేడి పకోడీ…

లాల లలల లా… లాల లలల లా…

పకోడీ… పకోడీ… పకోడీ…

ఎటు మొదలై ఎటు తిరిగేనో… ఈ మెలికలు ఎటు చేర్చేనో

తెలపగ ఈ తెరలే చాలునా… తెర చాటున తెలివే చాలునా

ఊహించర ఓ చిరు ప్రేక్షకా… ఈ ప్రశ్నకి బదులే చెప్పరా

పలురంగుల హరివిల్లిదిరా నీ చూపిన రంగే తేల్చరా

హె రామా రామ..! హె వినరా వేమా..!

ఈ చిక్కుల చక్కని తీరే… గమ్మత్తు గారడీ…

హె గజిబిజి రూపో… అరె రుచిలో ఓహో

ఈ లైఫును పోలినదేరా… ఆ వేడి పకోడీ…

లాల లలల లా… లాల లలల లా…

Love Life And Pakodi Movie Songs Lyrics

Kadhile Nadhila Lyrics

Listen this Song in Online!

Share this Song!

More Songs from Love Life And Pakodi Movie

  1. Vedi Pakodi Song Lyrics
  2. Kadhile Nadhilaa Song Lyrics

Vedi Pakodi Song FAQ

What movie is Vedi Pakodi song from?

Vedi Pakodi song is from the Love Life And Pakodi movie.

Who sang Vedi Pakodi song?

Vedi Pakodi song was sung by Anurag Kulkarni.

Who wrote Vedi Pakodi song lyrics?

Vedi Pakodi song lyrics were written by Mahesh Poloju.

Who composed music for Vedi Pakodi song?

Vedi Pakodi song music was composed by Pavan.