
| Movie Name | Love Life And Pakodi (2020) |
|---|---|
| Director | |
| Star Cast | Bimal Kartheek Rebba, Sanchitha Poonacha, Krishna Hebbale |
| Music | Pavan |
| Singer(s) | Akanksha Bisht, Krishna Tejasvi, Pavan |
| Lyricist | Mahesh Poloju |
| Music Label | Madhura Audio |
కదిలే నదిలా మనసే ఇలా… కలలే అలలై మురిసిందిలా
వెలుగే చినుకై కురిసే ఇలా… తపనే తడిసి విరిసిందిలా
పలికే గాలే రాగాలిలా… అల్లే చిలిపి ఈ హాయిలా
పరుగే అడిగే పాదాన్నిలా… చెరోసగమై చిరకాలం సాగాలిలా…
కాలం ఇలా కదిలే కలా…
పాదం ఇలా… పరుగుల అలా… ఆఆ ఆ
పరువం స్వరమై పలికే కథా… సమయం సరదా పంచె సదా
హృదయం వెతికే క్షణమే ఇలా… ప్రణయం పయనం ఒకటే కదా
ఏ దారిలో అడుగేస్తున్నా… ప్రేమే ఇక ఎదురవ్వదా
ఒకటైనా ఏకాంతానా… ప్రతి నిమిషం సంతోషం సొంతం కాదా…
కాలం ఇలా కదిలే కలా…
పాదం ఇలా… పరుగుల అలా… ఆఆ ఆ
Love Life And Pakodi Movie Songs Lyrics
Vedi Pakodi Lyrics
Kadhile Nadhilaa song is from the Love Life And Pakodi movie.
Kadhile Nadhilaa song was sung by Akanksha Bisht, Krishna Tejasvi, Pavan.
Kadhile Nadhilaa song lyrics were written by Mahesh Poloju.
Kadhile Nadhilaa song music was composed by Pavan.