Vastha Nee Venuka Song Lyrics - Nani

Vastha Nee Venuka Song Lyrics - Nani
Vastha Nee Venuka Song Lyrics: Vastha Nee Venuka is a Telugu song from the film Nani starring Mahesh Babu, Amisha Patel, Devayani, directed by S.J Surya. "Vastha Nee Venuka" song was composed by AR Rahman and sung by Hari Haran & Harini. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Vastha Nee Venuka Song Details

Movie NameNani (2004)
DirectorS.J Surya
Star CastMahesh Babu, Amisha Patel, Devayani
MusicAR Rahman
Singer(s)Hari Haran & Harini
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Vastha Nee Venuka Song Lyrics in Telugu

వస్తా నీ వెనుక… ఎటైనా కాదనక

ఇస్తా కానుకగా… ఎదైనా లేదనక

వస్తా నీ వెనుక… ఎటైనా కాదనక

ఇస్తా కానుకగా… ఎదైనా లేదనకా

వేలందించే వలపున తెంచే… వేడుక ఇది గనుకా

హేయ్ వేడుక ఇది గనుకా…

మైమరపించీ మమతను పంచే… వెచ్చని ముచ్చటగా

వెచ్చని ముచ్చట… వెచ్చని ముచ్చటగా

వస్తా నీ వెనుక.. ఎటైనా కాదనక

ఇస్తా కానుకగా… ఎదైన లేదనక – నీ వెనుక

వస్తా నీ వెనుక… ఎటైనా కాదనక

ఇస్తా కానుకగా… ఎదైనా లేదనకా

వస్తా నీ వెనుక…వెనుక క క… ఎటైనా కాదనక

ఇస్తా కానుకగా… ఎదైనా లేదనకా

కన్నుల్లో నీ రూపం… గుండెల్లో నీ స్నేహం ||2||

కన్నుల్లో నీ రూపం రూపం…

ఇకపై నా ప్రాణం… ఇకపై నా ప్రాణం

ఈ జన్మ నీ సొంతం… ఈ బొమ్మ నీ నేస్తం ||2||

విడవకు ఈ నిమిషం… విడవకు ఈ నిమిషం

వస్తా నీ వెనుక… ఎటైనా కాదనక

ఇస్తా కానుకగా… ఎదైన లేదనకా

నర నరం మీటే… ప్రియ స్వరం వింటె ||3||

కాలం నిలబడదే… కాలం నిలబడదే

కలలన్ని నిజమేగా… నిజమంటి కలలాగా ||2||

ఒడిలో ఒకటైతే… ఒకటైతే, ఒడిలో ఒకటైతే

వస్తా నీ వెనుక.. ఎటైనా కాదనకా

ఇస్తా కానుకగా… ఎదైన లేదనకా

వేలందించే వలపున తెంచే… వేడుక ఇది గనుకా

హేయ్ వేడుక ఇది గనుకా…

మైమరపించీ మమతను పంచే… వెచ్చని ముచ్చటగా

అహ్హ… వెచ్చని ముచ్చట… వెచ్చని ముచ్చటగా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nani Movie

  1. Pedave Palikina Song Lyrics
  2. Pedave Palikina Maatallone Song Lyrics
  3. Vastha Nee Venuka Song Lyrics

Vastha Nee Venuka Song FAQ

What movie is Vastha Nee Venuka song from?

Vastha Nee Venuka song is from the Nani movie.

Who sang Vastha Nee Venuka song?

Vastha Nee Venuka song was sung by Hari Haran & Harini.

Who wrote Vastha Nee Venuka song lyrics?

Vastha Nee Venuka song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Vastha Nee Venuka song?

Vastha Nee Venuka song music was composed by AR Rahman.