Pedave Palikina Maatallone Song Lyrics - NANI

Pedave Palikina Maatallone Song Lyrics - NANI
Pedave Palikina Maatallone Song Lyrics: Pedave Palikina Maatallone is a Telugu song from the film NANI starring Mahesh Babu, Amisha Patel, Devayani, directed by S.J.Surya. "Pedave Palikina Maatallone" song was composed by AR Rahman and sung by Unnikrishnan, Sadhana Sargam. Lyrics were written by Chandra Bose.

Pedave Palikina Maatallone Song Details

Movie NameNANI
DirectorS.J.Surya
Star CastMahesh Babu, Amisha Patel, Devayani
MusicAR Rahman
Singer(s)Unnikrishnan, Sadhana Sargam
LyricistChandra Bose
Music LabelAditya Music

Pedave Palikina Maatallone Song Lyrics in Telugu

పెదవే పలికిన మాటల్లోనే

తియ్యని మాటే అమ్మ

కదిలే దేవత అమ్మ, అమ్మ

కంటికి వెలుగమ్మ

పెదవే పలికిన మాటల్లోనే అమ్మ

తియ్యని మాటే అమ్మ

కదిలే దేవత అమ్మ… కంటికి వెలుగమ్మ

తనలో మమతే కలిపి

పెడుతుంది ముద్దగా

తన లాలి పాటలోని

సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

పెదవే పలికిన మాటల్లోనే

తియ్యని మాటే అమ్మ

కదిలే దేవత అమ్మ

కంటికి వెలుగమ్మ

పెదవే పలికిన మాటల్లోనే

తియ్యని మాటే అమ్మ

కదిలే దేవత అమ్మ

కంటికి వెలుగమ్మ

తనలో మమతే కలిపి

పెడుతుంది ముద్దగా

తన లాలి పాటలోని

సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

మనలోని ప్రాణం అమ్మ

మనదైన రూపం అమ్మ

ఎనలేని జాలి గుణమే అమ్మ

నడిపించే దీపం అమ్మ

కరుణించే కోపం అమ్మ

వరమిచ్చే తీపి శాపం అమ్మ

నా ఆలి అమ్మగా అవుతుండగా

జోలాలి పాడనా కమ్మగా కమ్మగా

పెదవే పలికిన మాటల్లోనే

తియ్యని మాటే అమ్మ

కదిలే దేవత అమ్మ

కంటికి వెలుగమ్మ

తనలో మమతే కలిపి

పెడుతుంది ముద్దగా

తన లాలి పాటలోని

సరిగమ పంచుతుంది

ప్రేమ మధురిమ

పొత్తిల్లో ఎదిగే బాబు

నా ఒళ్ళో ఒదిగే బాబు

ఇరువురికి నేను అమ్మవనా

నా కొంగు పట్టే వాడు

నా కడుపున పుట్టే వాడు

ఇద్దరికీ ప్రేమ అందించనా

నా చిన్ని నాన్ననీ… వాడి నాన్ననీ

నూరేళ్ళు సాకనా… చల్లగా చల్లగా

ఎదిగీ ఎదగని ఓ పసికూన

ముద్దుల కన్నా జో జో

బంగరు తండ్రి జో జో

బజ్జో లాలీ జో

పలికే పదమే వినక

కనులారా నిదురపో

కలలోకి నేను చేరి

తదుపరి పంచుతాను

ప్రేమ మాధురి

ఎదిగీ ఎదగని ఓ పసికూన

ముద్దుల కన్నా జో జో

బంగరు తండ్రి జో జో

బజ్జో లాలీ జో

బజ్జో లాలీ జో

బజ్జో లాలీ జో

బజ్జో లాలీ జో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nani Movie

  1. Pedave Palikina Song Lyrics
  2. Pedave Palikina Maatallone Song Lyrics
  3. Vastha Nee Venuka Song Lyrics

Pedave Palikina Maatallone Song FAQ

What movie is Pedave Palikina Maatallone song from?

Pedave Palikina Maatallone song is from the NANI movie.

Who sang Pedave Palikina Maatallone song?

Pedave Palikina Maatallone song was sung by Unnikrishnan, Sadhana Sargam.

Who wrote Pedave Palikina Maatallone song lyrics?

Pedave Palikina Maatallone song lyrics were written by Chandra Bose.

Who composed music for Pedave Palikina Maatallone song?

Pedave Palikina Maatallone song music was composed by AR Rahman.