| Movie Name | & English - Vasu |
|---|---|
| Director | A. Karunakaran |
| Star Cast | Venkatesh, Bhoomika |
| Music | Harris Jayaraj |
| Singer(s) | S P Balasubramanyam, Chitra, Karthik |
| Lyricist | Pothula Ravikiran |
| Music Label |
వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా
ఒయ్, వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దులా
నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
పుట్టుమచ్చే చూడనా
తొలిముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జారనా
మరి ముట్టుకుంటే కందనా
మందార బుగ్గల్లో
ప్రేమంతా చెప్పిందే
ఒయ్, వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దులా
నను జడిపిస్తావే వరదలా
ఎన్ని అందాలో… ఎన్నెన్ని అందాలో
కౌగిలించి ముద్దులిస్తే… కలలా ఉందిలే
ఓ ఓ ఓఓ, ఎన్ని అందాలో… ఎన్నెన్ని అందాలో
కౌగిలించి ముద్దులిస్తే… కలలా ఉందిలే
ఎన్ని బంధాలో… ఎన్నెన్ని బంధాలే
గుండెకేసి హత్తుకుంటే… అలలా ఉందిలే
ఇన్నాళ్లు ఈ ప్రేమంతా ఏమైందిలే
ఇవ్వాళే చెప్పేశావు… ఎట్టా ఎట్టా ఎట్టెట్టా
ఒయ్, వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దులా
నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
పుట్టుమచ్చే చూడనా
తొలిముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జారనా
మరి ముట్టుకుంటే కందనా
హోయ్, మందార బుగ్గల్లో
ప్రేమంతా చెప్పిందే
ఒంపుసొంపుల్తో… ఈ ఒంటి బాధల్తో
చీరంచే నవ్వేస్తుంటే సిగ్గౌతుందిలే, ఏ ఏఏ
ఒంపు సొంపుల్తో… ఈ ఒంటి బాధల్తో
చీరంచే నవ్వేస్తుంటే సిగ్గౌతుందిలే
కంటి సైగల్తో… నీ కొంటె చేష్టల్తో
కవ్వించి రమ్మంటుంటే మతి పోతుందిలే
ఎన్నాళ్లు మోయాలయ్యో… పొంగే పొంగులే
నీ సాయం కావాలయ్యో… ఎట్టా ఎట్టా ఎట్టెట్టా
వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దులా
నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా, హాహా
పుట్టుమచ్చే చూడనా
తొలిముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జారనా
మరి ముట్టుకుంటే కందనా
ఓ ఓయ్, మందార బుగ్గల్లో
ప్రేమంతా చెప్పిందే
వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా
హ్హ హా, లేనే లేని హద్దులా
నను జడిపిస్తావే వరదలా
Vaale Vaale Poddula song is from the & English - Vasu movie.
Vaale Vaale Poddula song was sung by S P Balasubramanyam, Chitra, Karthik.
Vaale Vaale Poddula song lyrics were written by Pothula Ravikiran.
Vaale Vaale Poddula song music was composed by Harris Jayaraj.