Usha Song Lyrics - Usha Parinayam

Usha Song Lyrics - Usha Parinayam
Usha Song Lyrics: Usha is a Telugu song from the film Usha Parinayam starring Sree Kamal, Tanvi Akaanksha, directed by Vijaya Bhaskar K. "Usha" song was composed by RR Dhruvan and sung by RR Dhruvan. Lyrics were written by Ala Raju.

Usha Song Details

Movie NameUsha Parinayam
DirectorVijaya Bhaskar K
Star CastSree Kamal, Tanvi Akaanksha
MusicRR Dhruvan
Singer(s)RR Dhruvan
LyricistAla Raju
Music Label

Usha Song Lyrics in Telugu

ఆకాశానికే జాబిలి అందం
భూగోళానికే నా చెలి అందం
ఇంతందాన్ని ఎవరైనా చూసారా..!

ప్రపంచాన్ని మరిపించే రూపం
ప్రశంశలు అన్నీ తనకే సొంతం
ప్రశాంతంగా తన కథనే వింటారా, హో..!

మహా సుందరి… మహా సుందరీ
మతే పోయెనే చేజారి
నవ్వేస్తే ఉరి… అందాల పురి
మహారాణివే సుకుమారి.

కొలనులో కలువలన్ని
నిను చూసి కుళ్ళుకొని చస్తాయే
చలనమే లేని శిలలు
నువ్ తాకగానే చిందేస్తాయే,

కడలిలో అలలు అయిన
నీ కురుల హొయలకు
తలలు దించుతాయే…

ఉషా… ఉలికి పడుతున్నది శ్వాస
ఉషా… వయసుకిది తెలియని భాష
ఉషా… మనసుపై ముసుగేసిందే నీ నిషా,

ఉషా… నడకలో ఉన్నది హంస
ఉషా… నడుమునే చూస్తే హింస
ఉషా… అందుకే అయ్యానే నీ బానిసా.

అందాల పూల జట్టు
నీలోనే దాగినట్టు
చేస్తోంది ఏదో కనికట్టు
పెదాల తేనె పట్టు
పదాల్లో వీణబెట్టు
నీ చీరై మురిసెను పట్టు.

నీ గదిలో ఆ అద్దం
చేసుంటుందే పుణ్యం
పొందిందే ప్రతి పూట
నిను చూసే అదృష్టం.

తెలుగు తనము… సొగసు ధనము
కలగలిసి మెరిసిన పడుచు నువే

ఉషా… ఉలికి పడుతున్నది శ్వాస
ఉషా… వయసుకిది తెలియని భాష
ఉషా… మనసుపై ముసుగేసిందే నీ నిషా,

ఉషా… నడకలో ఉన్నది హంస
ఉషా… నడుమునే చూస్తే హింస
ఉషా… అందుకే అయ్యానే నీ బానిసా.

Watch ఉషా Lyrical Video

Listen this Song in Online!

Share this Song!

More Songs from Usha Parinayam Movie

  1. Usha Song Lyrics
  2. Eduruga Nuvvunte Song Lyrics

Usha Song FAQ

What movie is Usha song from?

Usha song is from the Usha Parinayam movie.

Who sang Usha song?

Usha song was sung by RR Dhruvan.

Who wrote Usha song lyrics?

Usha song lyrics were written by Ala Raju.

Who composed music for Usha song?

Usha song music was composed by RR Dhruvan.