
| Movie Name | Usha Parinayam |
|---|---|
| Director | Vijaya Bhaskar K |
| Star Cast | Sree Kamal, Tanvi Akaanksha |
| Music | RR Dhruvan |
| Singer(s) | Aditi Bhavaraju |
| Lyricist | Raghuram |
| Music Label |
ఎదురుగా నువ్వుంటే
కుదురుగా లేనంతే
పెదవిపై నీ పేరే
కవితలా మారిందే
గడవనే గడవదు సమయం ఏంటో
నువు లేక అలజడే అలజడి హృదయములో
కోలాహలమే ఎదలో నీవల్లే…
ఎదురుగా నువ్వుంటే
కుదురుగా లేనంతే
పెదవిపై నీ పేరే
కవితలా మారిందే.
ఎదలో కదులుతూ
వదలదే ఎపుడూ
నన్ను నీ ధ్యాసే
కలలా కనులలో
మొదలయి కథలా
మారే నీ ఊసే…
మనసునంత మైకంలో
ముంచినావు నిమిషములో
చిలిపి కళ్ళ సైగలలో
ఎన్ని మధురిమలో
కోలాహలమే ఎదలో నీవల్లే…
ఎదురుగా నువ్వుంటే
కుదురుగా లేనంతే
పెదవిపై నీ పేరే
కవితలా మారిందే..
Eduruga Nuvvunte song is from the Usha Parinayam movie.
Eduruga Nuvvunte song was sung by Aditi Bhavaraju.
Eduruga Nuvvunte song lyrics were written by Raghuram.
Eduruga Nuvvunte song music was composed by RR Dhruvan.