
| Movie Name | Valentines Night |
|---|---|
| Director | Anil Gopireddy |
| Star Cast | Sunil, Chaitanya Rao Madadi, Lavanya |
| Music | Anil Gopireddy |
| Singer(s) | Sony Komanduri |
| Lyricist | Swathi Rapeti |
| Music Label | Tips Telugu |
Uriki Dhuke Vayasulo Lyrics in Telugu
ఉరికి దూకే వయసులో
అదుపు తప్పెనెందుకో
మదిని వీడి మాయలో
మునిగి తేలేనెందుకో
మాటల్లో మోమాటం
పెదవుల్లో ఆరాటం
కన్నుల్లో ఉబలాటం
కోరిచేరి నిన్ను అడిగెనా
పెదవి పెదవి చెలిమికై
ఎదురు చూసేనెందుకో
నువ్వు నేను జంటగా
మదిని గెలిచినందుకా
నిన్ను తాకగా నేను ఇంద్రధనసేగా
నిన్ను చేరగా మేను మెరిసి మురిసేగా హా
మనమిలా ఊహాలోన తేలగా
మరుక్షణం మత్తులోన తూలగ
వయసు కోరింది… ఈడు రమ్మంది
అణువు అణువు నీదందిగా
తూలి తేలే వయసులో హోహో హో
తప్పు ఒప్పు మరిచెలే
మనసు మనసు మత్తులో హోహో హో
నింగి నేల తాకెలే
Uriki Dhuke Vayasulo song is from the Valentines Night movie.
Uriki Dhuke Vayasulo song was sung by Sony Komanduri.
Uriki Dhuke Vayasulo song lyrics were written by Swathi Rapeti.
Uriki Dhuke Vayasulo song music was composed by Anil Gopireddy.