
| Movie Name | Valentines Night |
|---|---|
| Director | Anil Gopireddy |
| Star Cast | Sunil, Chaitanya Rao Madadi, Lavanya |
| Music | Anil Gopireddy |
| Singer(s) | Anil Gopireddy |
| Lyricist | Anil Gopireddy |
| Music Label | Tips Telugu |
Selave Antu Lyrics in Telugu
సెలవే అంటు వెళ్ళిపోకే
కొలువై ఉంది యదలోన
నువ్వే చెలియా వదిలెళ్ళకే
నా వేదన వినలేవే
నా రోదన కనలేవే
మనసా మన్నించవే
నా అడుగే తడబడుతుందే
నా శ్వాసే విడిపోతుందే
సఖియా నువ్ నా ప్రాణమే
పయనించే దారంతా
నీ రూపే చూస్తుంటే
కన్నీరాగదే… దారే తోచదే
మురిపించే నీ నవ్వే
నావైపు చూస్తుంటే
మనసు ఆగదే… ఏమి తోచదే
మళ్ళీ నిన్ను కలిసేదెన్నడో
ప్రాణం తిరిగి వచ్చేదెన్నడో
నా నువేే లేనిదే… నీ నేనే లేనుగా
ప్రేమా… వెలివేయకే
Selave Antu song is from the Valentines Night movie.
Selave Antu song was sung by Anil Gopireddy.
Selave Antu song lyrics were written by Anil Gopireddy.
Selave Antu song music was composed by Anil Gopireddy.