
| Movie Name | HIT 2 |
|---|---|
| Director | Dr. Sailesh Kolanu |
| Star Cast | Adivi Sesh, Meenakshi |
| Music | M M Srilekha |
| Singer(s) | Sid Sriram, Ramya Behra |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Saregama Telugu |
రానే వచ్చావా వానై… నా కొరకే
వేచే ఉన్నాలే
నీతో తెచ్చావా ఏదో మైమరుపే
ఉన్నట్టున్నాలే
నువ్వే ఎదురున్నా
తడుతూనే పిలిచానే
నిన్నే ఎవరంటూ
కాలం పరుగుల్నే
బ్రతిమాలి నిలిపానే
నువ్వే కావాలంటూ
ఉరికే ఉరికే… మనసే ఉరికే
దొరికే దొరికే… వరమై దొరికే
ఎదకే ఎదకే… నువ్వీదరికే
నన్నే చేరితివే వెతికే
ఉరికే ఉరికే… మనసే ఉరికే
దొరికే దొరికే… వరమై దొరికే
ఎదకే ఎదకే… నువ్వు చేరితివే
వెతికే నా చెలివే, ఏ ఏ ఏ
ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆ
తనదోం తానా దిననా
తనదోం తానా దిననా
తనదిననా తనదిననా దిననా
ఓ ఓ, అడిగే అడిగే… ప్రాణం అడిగే
తనకేనా ఇచ్చావని
అలిగే అలిగే… అందం అలిగే
మీ జంట బాగుందని
పెదవుల మద్యే సరిహద్దే
ఇక రద్దే అని ముద్దే అడగకనే
అలజడిలా అల్లే
మనసుల గుట్టే మరి ఇట్టే
కనిపెట్టే కనికట్టే
నీ కనులంచునే ఉంచావులే
ఉరికే ఉరికే… మనసే ఉరికే
దొరికే దొరికే… వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వీ దరికే
నన్నే చేరితివే వెతికే
ఉరికే ఉరికే… మనసే ఉరికే
దొరికే దొరికే… వరమై దొరికే
ఎదకే ఎదకే… నువ్వు చేరితివే
వెతికే నా చెలివే, ఏ ఏ, ఆ ఆ ఆ ఓ ఓ
Urike Urike song is from the HIT 2 movie.
Urike Urike song was sung by Sid Sriram, Ramya Behra.
Urike Urike song lyrics were written by Krishna Kanth.
Urike Urike song music was composed by M M Srilekha.