Uniki Title Song Lyrics - & English - Uniki

Uniki Title Song Lyrics - & English - Uniki
Uniki Title Song Lyrics: Uniki Title is a Telugu song from the film & English - Uniki starring Chitra Shukla, Ashish Gandhi, directed by Rajkumar Bobby. "Uniki Title" song was composed by Peddapalli Rohith (PR) and sung by Yasaswi Kondepudi. Lyrics were written by PR.

Uniki Title Song Details

Movie Name& English - Uniki
DirectorRajkumar Bobby
Star CastChitra Shukla, Ashish Gandhi
MusicPeddapalli Rohith (PR)
Singer(s)Yasaswi Kondepudi
LyricistPR
Music LabelAditya Music

Uniki Title Song Lyrics in Telugu

మౌనంగా సాగాను

మరపుల మలుపులు దాటాను

భారంగా నడిచాను

జ్ఞాపకాలను మోసాను

పొంగే అలల ధాటికి

నిలువగలదా తీరానున్న నా నావ

జారే నీటినైన రెప్ప పగలదా

మరి తలపుల సంద్రం దాటాక

నీ ఉనికి నా దరికి

చేరిన క్షణము పదిలమే

ఈ కథకు ఏ మొదలు

చివరో తెలియని తరుణమే

నీ ఉనికి నా దరికి

చేరిన క్షణము పదిలమే

ఈ కథకు ఏ మొదలు

చివరో తెలియని తరుణమే

నీలాకాశం చూడు

నాతో నిలబడి నేడు

నీకోసం ఎదురు చూస్తూ

బదులు ఇచ్చింది చిరుజల్లు

సీతాకోకచిలుక రంగులు అందరికెరుకా

ఎగిరిపోయే క్షణము కోసం

పడిన తలపులు తెలియదుగా

వాలే ప్రతి పువ్వుల వెనుక

చిగురు దాటిన చరితుంది

నీలో ఈరోజు వెనుక

నిన్నటి కధ ఉంది

మురిసే ఈ హృదయం మాటున

కురిసే నీ నవ్వుంది

జడిసే ఆ మేఘంలాగే

తొలకరి తపన ఇది

నీ ఉనికి నా దరికి

చేరిన క్షణము పదిలమే

ఈ కథకు ఏ మొదలు

చివరో తెలియని తరుణమే

నీ ఉనికి నా దరికి

చేరిన క్షణము పదిలమే

ఈ కథకు ఏ మొదలు

చివరో తెలియని తరుణమే

జననం మరణం తెలియదు

చలనం లేనిదే నేడు

రేపంటూ ఎదురు చూపుకు

బదులు ఉన్నదా ఏనాడు

గమనం గమ్యం వేరు

గతములు గురుతులు కావు

వెంటాడే స్మృతులను దాటి

సమయము కదిలెను ఈనాడు

ఉదయించే ప్రతి వేకువలో

సూరీడు కనబడడు

పయనించే ప్రతి చిరుగాలిలో

పరిమళముండదు

నడిచే ప్రతి దారిలో వెతికా

నీ రూపం ఎదురవకా

గడిచే ప్రతినిమిషాన్నడిగా

వెనకకి వెళ్ళలేకా

నీ ఉనికి నా దరికి

చేరిన క్షణము పదిలమే

ఈ కథకు ఏ మొదలు

చివరో తెలియని తరుణమే

నీ ఉనికి నా దరికి

చేరిన క్షణము పదిలమే

ఈ కథకు ఏ మొదలు

చివరో తెలియని తరుణమే

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Uniki Movie

  1. Jadatho Jagratha Bammardi Song Lyrics
  2. Uniki Title Song Lyrics

Uniki Title Song FAQ

What movie is Uniki Title song from?

Uniki Title song is from the & English - Uniki movie.

Who sang Uniki Title song?

Uniki Title song was sung by Yasaswi Kondepudi.

Who wrote Uniki Title song lyrics?

Uniki Title song lyrics were written by PR.

Who composed music for Uniki Title song?

Uniki Title song music was composed by Peddapalli Rohith (PR).