Uliki Padaku Allari Moguda Song Lyrics - Major Chandrakanth

Uliki Padaku Allari Moguda Song Lyrics - Major Chandrakanth
Uliki Padaku Allari Moguda Song Lyrics: Uliki Padaku Allari Moguda is a Telugu song from the film Major Chandrakanth starring NTR, Mohan Babu, Nagma, Ramya Krishna, directed by K Raghavendra Rao. "Uliki Padaku Allari Moguda" song was composed by MM Keeravani and sung by SP Balasubramanyam, Chitra. Lyrics were written by Guru Charan.

Uliki Padaku Allari Moguda Song Details

Movie NameMajor Chandrakanth (1993)
DirectorK Raghavendra Rao
Star CastNTR, Mohan Babu, Nagma, Ramya Krishna
MusicMM Keeravani
Singer(s)SP Balasubramanyam, Chitra
LyricistGuru Charan
Music LabelAnand Audio Telugu

Uliki Padaku Allari Moguda Song Lyrics in Telugu

ఉలికి పడకు అల్లరి మొగుడా… ఊపరా ఉయ్యాలా

సరసమాడే సమయమిపుడా.. ఆపవే నీ గోల

ముద్దులతోనే రుద్దు రుద్దు… మద్దెల తాళం వద్దు వద్దు

సరసుడవే..!! ఏ ఏ

ఉలికి పడకు అల్లరి మొగుడా… ఊపరా ఉయ్యాలా

సరసమాడే సమయమిపుడా… ఆపవే నీ గోల

పెళ్ళయ్యి ఇన్నాళ్లు కావొచ్చేనమ్మా… మొగుడుండి ఏ ఆట ఆడించడమ్మా

పేచికి రానంటే ఓ ముద్దుగుమ్మ… పేకాడుకుందాము కాసేపు ఓయమ్మా

ముక్కాటకొస్తావా ఉయ్యాలో… సై నీ ఆట కట్టిస్తా ఇయ్యాలో

ఓకెంట చెప్పమ్మా ఉయ్యాలో… ఆ కౌంట్ నీకెంత ఇయ్యాలో

ముద్దుకు కౌంటు వద్దు వద్దు… హద్దులు దాటే పొద్దు పొద్దు

మగసిరినే..!! ఏ ఏ… ఏ ఏ

ఉలికి పడకు అల్లరి మొగుడా… ఊపరా ఉయ్యాలా

సరసమాడే సమయమిపుడా… ఆపవే నీ గోల

తకధిమి…..

ముస్తాబు అయ్యారు అమ్మాయిగారు… ఏం చెయ్యమంటారో చెప్తరా మీరు

అత్తరు బుడ్డికి అబ్బాయిగారు… సీలూడదీస్తారా శ్రీవారు మీరు

అందాక వచ్చాక ఉయ్యాలో… నీకు అగచాట్లు తప్పేనా డియ్యాలో

దొంగోడు దొంగాడే ఉయ్యాలో… నాకు లొంగను అంటాడే ఇయ్యాలో

సద్దుకు పోతే ముద్దు ముద్దు… అత్తరు తీసి రుద్దు రుద్దు

సొగసరివే..!! ఏ ఏ… ఆ ఆ

ఉలికి పడకు అల్లరి మొగుడా… ఊపరా ఉయ్యాలా

సరసమాడే సమయమిపుడా… ఆపవే నీ గోల

Listen this Song in Online!

Share this Song!

More Songs from Major Chandrakanth Movie

  1. Punyabhumi Nadesam Song Lyrics
  2. Uliki Padaku Allari Moguda Song Lyrics

Uliki Padaku Allari Moguda Song FAQ

What movie is Uliki Padaku Allari Moguda song from?

Uliki Padaku Allari Moguda song is from the Major Chandrakanth movie.

Who sang Uliki Padaku Allari Moguda song?

Uliki Padaku Allari Moguda song was sung by SP Balasubramanyam, Chitra.

Who wrote Uliki Padaku Allari Moguda song lyrics?

Uliki Padaku Allari Moguda song lyrics were written by Guru Charan.

Who composed music for Uliki Padaku Allari Moguda song?

Uliki Padaku Allari Moguda song music was composed by MM Keeravani.