
| Movie Name | Matti Kusthi |
|---|---|
| Director | Chella Ayyavu |
| Star Cast | Vishnu Vishal, Aishwarya Lekshmi |
| Music | Justin Prabhakaran |
| Singer(s) | Mangli |
| Lyricist | Krishna Kanth |
| Music Label |
పిల్లికే గంటను కట్ట
పులిలా వచ్చిందా
ఏనుగు నోటికి వీడే
చెఱుకై చిక్కిండా
పిల్ల కదిలి వచ్చేలే, అమ్మమ్మ
నువ్వు గొడవ పెట్టేస్తే, కాదమ్మా
పిల్ల ఒడిసి పట్టేదే, అమ్మమ్మ
నీకు బెదురు పుట్టాలే
ఒంటిగానే దూకే… గుండెకండుంది
వస్తాదుల్నే లేపి గాల్లో తిప్పింది, ఈ ఈఈ
గ్లోవ్స్ రెండు వేసి
అర్మ్స్ టైట్ చేసి
కొట్టు చాచిపెట్టి
అణచివేయ వచ్చే వాన్ని
మడిచి గుద్దుడే
తిప్పి వస్తే మీసమే
తరిమి కొట్టుడే
పిల్లికే గంటను కట్ట
పులిలా వచ్చిందా
ఏనుగు నోటికి వీడే
చెఱుకై చిక్కిండా
అమ్మాయేసే డ్రెస్సులోన
మగాళ్ళదే పరువుంటుందా
జుట్టే కొంచెం కత్తిరిస్తే
మీ పొగరే కట్టైనట్టా
(ఏయ్, పోరారేయ్)
మగాళ్ళనే ముందరపెట్టి
ఆడాళ్ళమే వెనకే పడ్డాం
పులి బెదిరే చెయ్యే మనది
కోళ్ళనిలా కమ్మేస్తున్నాం
తలకెక్కితే ఎవడైనా
తన్నే టెన్ టు ఫైవ్ తరుముదాం
(ఉరుకు ఉరుకు ఉరుకు రేయ్)
మన చేతికి చీపురిస్తే వాన్నే ఊడ్చుదాం
దాన్ని చూసి… దీన్ని చూసి
గయ్యాళికే బుక్కయ్యావా
గండు చీమ అని గిల్లావా
శివంగికే బలి అయ్యావా
ఒంటిగానే దూకే… గుండెకండుంది
వస్తాదుల్నే లేపి గాల్లో తిప్పింది, ఈ ఈఈ
గ్లోవ్స్ రెండు వేసి
అర్మ్స్ టైట్ చేసి
కొట్టు చాచిపెట్టి
అణచివేయ వచ్చే వాన్ని
మడిచి గుద్దుడే
తిప్పి వస్తే మీసమే
తరిమి కొట్టుడే
పిల్లికే గంటను కట్ట
పులిలా వచ్చిందా
ఏనుగు నోటికి వీడే
చెఱుకై చిక్కిండా
Thanne Chinnadi song is from the Matti Kusthi movie.
Thanne Chinnadi song was sung by Mangli.
Thanne Chinnadi song lyrics were written by Krishna Kanth.
Thanne Chinnadi song music was composed by Justin Prabhakaran.