Pokirodey Song Lyrics - Matti Kusthi

Pokirodey Song Lyrics - Matti Kusthi
Pokirodey Song Lyrics: Pokirodey is a Telugu song from the film Matti Kusthi starring Vishnu Vishal, Aishwarya Lekshmi, directed by Chella Ayyavu. "Pokirodey" song was composed by Justin Prabhakaran and sung by Anthony Daasan, Mc Vickey. Lyrics were written by Krishna Kanth.

Pokirodey Song Details

Movie NameMatti Kusthi
DirectorChella Ayyavu
Star CastVishnu Vishal, Aishwarya Lekshmi
MusicJustin Prabhakaran
Singer(s)Anthony Daasan, Mc Vickey
LyricistKrishna Kanth
Music Label

Pokirodey Song Lyrics in Telugu

Pokirodey Lyrics in Telugu

పోకిరోడే..! నైటుకి నైట్

మైక్ టైసన్ అవుతాడంట

కొట్టబోతే మూతి మీద

పట్టి చెవులే కొరికాడంట

యో డండనకా

యో ఆగనింకా

యో యుద్ధమింకా

యో వీర శూర నేనే లేరా

పోకిరోడే..! నైటుకి నైట్

మైక్ టైసన్ అవుతాడంట

కొట్టబోతే మూతి మీద

పట్టి చెవులే కొరికాడంట

సాటి నాకు ఎవ్వడంట

టీచరే నా పక్కనంట

చీరకట్టు ఓడునంట

పంచెనిట్ట ఎత్తి కట్ట

ఎవ్రీబాడీ ఫీలింగ్ గో అరౌండ్

విత్ టెన్ టు ఫైవ్ ది పవర్

హోల్డ్స్ ఆన్ ఎవ్రీబాడీ టేక్

పవర్ వెన్ వీ గీవిట్ టు యూ, మట్టి కుస్తీ

ఎవ్రీబాడీ ఫీలింగ్ గో అరౌండ్

విత్ ది పవర్ టేక్ హియర్ వీ గో

ఎవ్రీబాడీ వెన్ వీ ఫైట్ విత్ యూ

హోల్డ్ దెమ్ డౌన్, టేక్ దెమ్ డౌన్

ఆల్ ఐ నో ఈజ్… లాక్ దెమ్ డౌన్

హోల్డ్ దెమ్ డౌన్… టేక్ దెమ్ డౌన్

కలిసుండే నా కలలే

మరి కరిగి పోయేనే

నను తరిమే రాక్షసేలే

కుస్తీ నన్నే ఆడమందే

హే, కట్టుకున్న పాపానికి

నే మట్టి కుస్తీ ఆడుతున్నా

పిచ్చి కోపం నీ మీదేలే

ఒట్టు వినవే… పట్టు విడనే

పోకిరోడే..! నైటుకి నైట్

మైక్ టైసన్ అవుతాడంట

కొట్టబోతే మూతి మీద

పట్టి చెవులే కొరికాడంట

సాటి నాకు ఎవ్వడంట

టీచరే నా పక్కనంట

చీరకట్టు ఓడునంట

పంచెనిట్ట ఎత్తి కట్ట

(మునిగిపోయావా)

యో డండనకా

యో ఆగనింకా

యో యుద్ధమింకా

యో వీర శూర నేనే లేరా

(హ హ హ హ హ)

(ఇయ్య ఉవ్వ, ఇయ్య ఉవ్వ)

Listen this Song in Online!

Share this Song!

More Songs from Matti Kusthi Movie

  1. Thanne Chinnadi Song Lyrics
  2. Pokirodey Song Lyrics

Pokirodey Song FAQ

What movie is Pokirodey song from?

Pokirodey song is from the Matti Kusthi movie.

Who sang Pokirodey song?

Pokirodey song was sung by Anthony Daasan, Mc Vickey.

Who wrote Pokirodey song lyrics?

Pokirodey song lyrics were written by Krishna Kanth.

Who composed music for Pokirodey song?

Pokirodey song music was composed by Justin Prabhakaran.