Telupana Song Lyrics - Alipiriki Allantha Dooramlo

Telupana Song Lyrics - Alipiriki Allantha Dooramlo
Telupana Song Lyrics: Telupana is a Telugu song from the film Alipiriki Allantha Dooramlo starring Raavan Reddy, Sri Nikitha, Alankritha Sha, directed by Anand J. "Telupana" song was composed by Phani Kalyan and sung by Hymath & Aparna Nandan. Lyrics were written by Kittu Vissapragada.

Telupana Song Details

Movie NameAlipiriki Allantha Dooramlo
DirectorAnand J
Star CastRaavan Reddy, Sri Nikitha, Alankritha Sha
MusicPhani Kalyan
Singer(s)Hymath & Aparna Nandan
LyricistKittu Vissapragada
Music LabelSaregama Telugu

Telupana Song Lyrics in Telugu

తెలుపనా తెలుపనా అని

అనుమతి కూడా అడుగదుగా

నిన్నే ఈ ప్రేమ

తెలుపనా తెలుపనా

అని ఆరాటంగా

ఆడేలా చేసే ఈ ప్రేమా

పెదవులలో పెదవులలో

దాగిన టెన్ టు ఫైవ్ ప్రతి కబురు

ఇక గొంతే దాటక సతమతమౌతూ

పైకే నవ్విన ప్రేమా

కనబడదే ఈ లోకం కంటికే

హే, వినబడదే ఎవరేమన్నా సరే

ఊహల్లో దాగిన మాటలే లేఖగా

చూపుల్లో రాయగా సూటిగా పంపగా

తెలుపనా తెలుపనా అని

అనుమతి కూడా అడుగదుగా

నిన్నే ఈ ప్రేమ

తెలుపనా తెలుపనా

అని ఆరాటంగా

ఆడేలా చేసే ఈ ప్రేమా

హో, నీటి ఆవిర్లలో వాన దాగుందిలే

చిన్ని దూరాలలో ప్రేమ దాగుందిలే

పగటి వేళల్లోనా కొంటె కలలాగవే

అడిగి రావాలనే పద్ధతే లేదులే

దేవుడు రాసిన రాతలలో

ఒక తీయని గీత ఇదే

దారులు వేయని ఆటలలో

గెలిచే క్షణము ఎపుడో

కధలో మలుపే ఎపుడో

తెలిసెనే తెలిసెనే

మనస్సుల్లో దాగిన ప్రేమంతా

నేడే తెలిసెనే

తెలిసెనే తెలిసెనే

ఎదనారాటంగా

ఆడేలా చేసే ఈ ప్రేమ

పెదవులలో పెదవులలో

దాగిన ప్రతి కబురు

ఇక గొంతే దాటక మురిసినవేళ

పైకే నవ్విన ప్రేమా

కనబడదే ఈ లోకం కంటికే

హే, వినబడదే ఎవరేమన్నా సరే

ఊహల్లో దాగిన మాటలే లేఖగా

చూపుల్లో రాయగా సూటిగా పంపగా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Alipiriki Allantha Dooramlo Movie

  1. Ma Tirupathi Song Lyrics
  2. Telupana Song Lyrics

Telupana Song FAQ

What movie is Telupana song from?

Telupana song is from the Alipiriki Allantha Dooramlo movie.

Who sang Telupana song?

Telupana song was sung by Hymath & Aparna Nandan.

Who wrote Telupana song lyrics?

Telupana song lyrics were written by Kittu Vissapragada.

Who composed music for Telupana song?

Telupana song music was composed by Phani Kalyan.