Sye Sara Sara Sye Song Lyrics - Idiot

Sye Sara Sara Sye Song Lyrics - Idiot
Sye Sara Sara Sye Song Lyrics: Sye Sara Sara Sye is a Telugu song from the film Idiot starring Ravi Teja, Rakshita, directed by Puri Jagannath. "Sye Sara Sara Sye" song was composed by Chakri and sung by Chakri. Lyrics were written by Kandikonda.

Sye Sara Sara Sye Song Details

Movie NameIdiot (2002)
DirectorPuri Jagannath
Star CastRavi Teja, Rakshita
MusicChakri
Singer(s)Chakri
LyricistKandikonda
Music LabelAditya Music India

Sye Sara Sara Sye Song Lyrics in Telugu

సై సర సర సై
వెయ్ చిరు చిందెయ్
సై సై సై సై సై సై సై
సర సర సై సై సై సై సై సై సై
వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్
చిరు చిందెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్

నింగిలోని తార నీ చేతిలోకి రాదా
తల దిండు తీసి లేరా
దునియాను దున్నుకోరా
నవ్వే నువ్వై నిప్పు రవ్వై
కదంతొక్కెయ్ రా

సర సర సై
చిరు చిందెయ్

చేసేదేదైనా చెప్పేదేదైనా
చేసెయ్ జంకుబొంకు లేకుండా
పిందే పండైనా ఎక్కెయ్ ఎవరెస్టైనా
సాహసంతో సావాసం చేసెయ్ రా

చివరి వీధి నిండా ఎగరెయ్యి ప్రేమ జెండా
చిరాకు నీకు లేస్తే అమ్మెయ్ రా గోల్కొండ
నిన్న తప్పు తలుచుకొని ఫీల్ కాకురా
తప్పువల్ల కొత్త నిజం తెలుసుకోరా
చాన్సు ఉంటే మళ్ళీ తప్పు చేసి చూడరా
చేసిన ఆ తప్పే మళ్ళీ చేయమాకు, చేయమాకు
బిల్ గేట్సే గొప్ప కాదురా, ఓరయ్య రయ్యా
నీకు నువ్వే కింగు సోదరా

నవ్వే నువ్వై నిప్పురవ్వై
కదంతొక్కెయ్ రా
సర సర సై
చిరు చిందెయ్

పుట్టాకెవడైనా బ్రతకాలేమైనా
వేసెయ్ ముందడుగు ఇకనైనా
వద్దు కొండైనా, చాలు రవ్వైనా
తోసెయ్ నచ్చకుంటే దేన్నైనా

కాలరెగరవేస్తూ కదిలెల్లు సామిరంగా
ఎదురొస్తే ఎవ్వడైనా తన్నెయ్ సుబ్బరంగా
చెయ్యగలను కానీ అనే మాటలొద్దురా
గుండెలోన దమ్ములుంటే చేసి చూపరా
నడిచి నడిచి పాతబడ్డ బాటలొద్దురా
సత్తువుంటే కొత్త బాట వేసి చూపు, వేసి చూపు
రేపు ఏంటో ఎవడికెరుకరా, ఓరయ్య రయ్యా
ఉన్న నేటిననుభవించరా

నవ్వే నువ్వై నిప్పురవ్వై
కదంతొక్కెయ్ రా
సర సర సై
చిరు చిందెయ్
(వెయ్ వెయ్ వెయ్ వెయ్)

సై సై సై సై సై సై సై
సర సర సై సై సై సై సై సై సై
వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్
చిరు చిందెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్

నింగిలోని తార నీ చేతిలోకి రాదా
తల దిండు తీసి లేరా
దునియాను దున్నుకోరా
నవ్వే నువ్వై నిప్పు రవ్వై
కదంతొక్కెయ్ రా, సై


Lyrics Coming soon...

Submit / Contribute This Lyrics


Listen this Song in Online!

Share this Song!

More Songs from Idiot Movie

  1. Choopultho Guchi Song Lyrics
  2. Ee Roje Thelisindi Song Lyrics
  3. Cheliya Cheliya Song Lyrics
  4. Leletha Navvula Song Lyrics
  5. Ee Roje Telisindi Song Lyrics
  6. Chupultho Guchi Guchi Champake Song Lyrics
  7. Cheliya Cheliya Telusa Song Lyrics
  8. Jai Veeranjaneya Song Lyrics
  9. Sye Sara Sara Sye Song Lyrics

Sye Sara Sara Sye Song FAQ

What movie is Sye Sara Sara Sye song from?

Sye Sara Sara Sye song is from the Idiot movie.

Who sang Sye Sara Sara Sye song?

Sye Sara Sara Sye song was sung by Chakri.

Who wrote Sye Sara Sara Sye song lyrics?

Sye Sara Sara Sye song lyrics were written by Kandikonda.

Who composed music for Sye Sara Sara Sye song?

Sye Sara Sara Sye song music was composed by Chakri.